మాలీవుడ్ యంగ్ యాక్టర్ ఉన్ని ముకుందన్.. టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. జనతా గ్యారేజ్ తో మొదలైన టాలీవుడ్ ప్రయాణం.. యశోద వరకు సాగింది. కానీ ఈ మధ్య తెలుగుపై కాన్సట్రేషన్ తగ్గించి.. ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఓన్ ఇండస్ట్రీపై ఫోకస్ చేసి సక్సెస్‌లు అందుకున్నాడు. కానీ లాస్ట్ ఇయర్ వచ్చిన మార్కో మాత్రం ఉన్ని ఐడెంటిటీని మార్చేసింది. ఆ సినిమాలో బ్లడ్ షెడ్స్ సీన్స్ చూసి బాలీవుడ్ కూడా గగ్గోలు పెట్టింది. మాలీవుడ్ ఇదేం సినిమా అంటూ నిట్టూర్చింది.…
గత కొన్నేళ్లుగా ఇండియాన్ సినిమా పరిశ్రమలో బయోపిక్ ల పర్వం నడుస్తోంది. ఎందరో స్వతంత్ర సమరయోధులు, క్రిడారంగంలో స్టార్స్ గా రాణించిన ప్లేయర్స్, సింగర్స్, నటీమణులు, పలువురు మాజీ ముఖ్యమంత్రులు ఇలా ఎందరో గొప్ప గొప్ప ప్రముఖుల బయోపిక్ లు వెండితెరపై వచ్చాయి. కొని సినిమాలు సూపర్ హిట్స్ కాగా మరికొన్ని ప్లాప్స్ గా నిలిచాయి. మరికొందరి బయోపిక్ లు షూటింగ్స్ దశలో ఉన్నాయి. Also Read : OTT : రికార్డ్ వ్యూస్ తో ప్రైమ్ లో…
కన్నడ బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు రవి బస్రూర్. రవి బస్రూర్ అంటే చాలా మందికి కేజీఎఫ్, సలార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మాత్రమే తెలుసు. కానీ ఆయనలో ఓ ఇన్నర్ టాలెంట్ ఉంది. అదే ఫిల్మ్ మేకింగ్. దర్శకుడిగా ఇప్పటి వరకు ఐదు సినిమాలను తెరకెక్కించిన రవి బస్రూర్ టూ ఇయర్స్ గ్యాప్ తీసుకుని మరోసారి మెగా ఫోన్ పట్టాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ సినిమాను డైరెక్ట్ చేసాడు. Also Read : Mollywood…
రీసెంట్ టైమ్స్‌లో బిజీయెస్ట్ కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు రవి బస్రూర్. రవి బస్రూర్ అంటే చాలా మందికి కేజీఎఫ్, సలార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మాత్రమే తెలుసు. కానీ ఆయనలో ఓ ఇన్నర్ టాలెంట్ ఉంది. అదే ఫిల్మ్ మేకింగ్. దర్శకుడిగా ఇప్పటి వరకు ఐదు సినిమాలను తెరకెక్కించిన రవి బస్రూర్ టూ ఇయర్స్ గ్యాప్ తీసుకుని మరోసారి మెగా ఫోన్ పట్టబోతున్నాడు. తన డ్రీమ్ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నాడు. Also Read : Book…
Ravi Basrur Compose Music Bit For NTR: ‘కేజీఎఫ్’ సినిమా చూసిన వారు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలను అంత ఈజీగా మరిచిపోలేరు. ప్రస్తుతం వస్తున్న ఏ యాక్షన్ ఫిల్మ్ తీసుకున్నా సరే.. కేజీఎఫ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను బీట్ చేయలేకపోతున్నాయి. ఇక సలార్ సినిమా బీజీఎం విషయంలో ముందుగా అంత బాగాలేదనే టాక్ వినిపించింది కానీ ఇప్పుడు ఆ మ్యూజిక్ వింటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈ రెండు సినిమాలకు మ్యూజిక్ ఇచ్చింది ‘రవి…
Zebra Satyadev First Look : ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహించిన మల్టీస్టారర్ చిత్రం ‘జీబ్రా’ లో టాలెంటెడ్ హీరో సత్యదేవ్, కన్నడ స్టార్ డాలి ధనంజయ ప్రధాన పాత్రల్లో నటించారు. పద్మజ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్. ఎన్. రెడ్డి, ఎస్. పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ ను ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసారు.…
నభానటేష్.. ఈవిడ టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై దర్శనమిచ్చి మూడేళ్లు దాటిపోయింది. అయితే ఎట్టకేలకు టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకు ఓ గోల్డెన్ ఛాన్స్ దక్కింది. నిఖిల్ హీరోగా చేస్తున్న ‘స్వయంభూ’ పేరుతో ఓ పీరియాడికల్ యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నభానటేష్ సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది. నభానటేష్ చివరగా టాలీవుడ్లో 2021లో రిలీజైన నితిన్ ‘మాస్ట్రో’ లో కనిపించింది. ఆ తర్వాత టాలీవుడ్ కు బాగా గ్యాప్ ఇచ్చింది. ఓ ప్రమాదంలో తాను…
Bhimaa Teaser: మ్యాచో హీరో గోపీచంద్ గత కొంతకాలంగా హిట్స్ లేకుండా సతమతమవుతున్న విషయం తెల్సిందే. గతేడాది రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గోపీచంద్ కు హిట్ సినిమాలను అందించిన శ్రీవాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
ఇంద్రసేన, ఐశ్వర్య రాజ్ జంటగా నటించిన సినిమా 'శాసనసభ'. పాన్ ఇండియా మూవీగా వివిధ భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో హెబ్బా పటేల్ స్పెషల్ సాంగ్ లో నర్తించింది. ఈ చిత్రానికి 'కేజీఎఫ్' ఫేమ్ రవి బసురు సంగీతాన్ని అందించారు.