Home
Ravanasura
Ravanasura News
-
Ravi Teja : మేనేజర్ ఇంట వేడుక… మాస్ మహారాజా సందడి
మాస్ మహారాజా రవితేజ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధమాకా’ రెండవ షెడ్యూల్ షూటింగ్‌ని ఇటీవలే ప్రారంభించాడు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో స్టంట్ డైరెక్టర్లు రామ్, లక్ష్మణ్ తెరకెక్కిస్తున్న కొన్ని ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలపై చిత్రీకరణ జరుగుతోంది. అయితే తాజాగా రవితేజ హైదరాబాద్‌లో తన మేనేజర్ శ్రీను ఇంట జరిగిన వేడుకలో సందడి చేశారు . రవితేజ మేనేజర్ శ్రీను కుమార్తె ఫంక్షన్ కు రవితేజతో పాటు… -
Ravanasura : పిక్ తో అప్డేట్ ఇచ్చిన టీమ్
మాస్ మహారాజా రవితేజ వివిధ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. వాటిలో కొన్ని నిర్మాణ దశలో ఉండగా, పలు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇటీవలే ‘ఖిలాడీ’గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ ఇప్పుడు ‘రావణాసుర’ చిత్రంలో నటిస్తున్నారు. సుశాంత్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఐదుగురు కథానాయికలు నటించనున్నారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నాగార్కర్, పూజిత పొన్నాడ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఈ ప్రాజెక్టుకు సుధీర్ వర్మ… -
వరుస అప్‌డేట్స్‌తో మాస్ మహారాజా బర్త్ డే ట్రీట్
మాస్ మహారాజా రవితేజ బర్త్ డే నేడు. ఈ ఎనర్జిటిక్ హీరో ఈరోజు 54వ ఏట అడుగుపెట్టనున్నారు. ఇక ‘క్రాక్’ హిట్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన రవితేజ ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెట్టారు. ప్రస్తుతం ఆయన ఖిలాడీ, రావణాసుర, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా వంటి ఇతర చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. Read Also : ధనుష్ “సార్” నుంచి సినిమాటోగ్రాఫర్ అవుట్ ఈరోజు రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆయా… -
వణికిస్తున్న ‘రావణ’ పదం!
ఎక్కడైనా మంచికి ఉన్న విలువ, చెడుకు ఎప్పటికీ లభించదు. మన పురాణాల్లోనూ ఉత్తములకు ఉన్న విలువ, అధములకు ఏ మాత్రం దక్కదు. అయితే ఉత్తములకు కీడు కలిగించిన వారి పేర్లు కూడా వారితో పాటు మననం చేసుకోవలసి వస్తుంది. ఈ ముచ్చట దేనికోసమంటే, మన పురాణాల్లోనే కాదు, తరువాత కూడా రామ అన్న పదానికి ఉన్న విలువ, రామునికి కీడు చేసి, ఆ కారణంగా చనిపోయిన రావణుడి పేరుకు లేదని చెప్పడానికే! ఇప్పటికీ రావణ అన్న పేరు… -
‘రావణాసుర’ సంక్రాంతి పోస్టర్.. మాస్ మహారాజా ఊర మాస్ లుక్
మాస్ మాహారాజా రవితేజ, సుధీర్ వర్మ కాంబోలో అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘రావణాసుర’. సంక్రాంతి పర్వదినాన ఈ సినిమా పూజ కార్యక్రమాలను నేడు ఘనంగా జరుపుకొంటుంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. తాజగా సంక్రాంతి పండగను పురస్కరించుకొని మేకర్స్ కొత్త పోస్టర్ తో… -
లైవ్: రవితేజ ‘రావణాసుర’ పూజ.. చీఫ్ గెస్ట్‌గా చిరంజీవి
-
‘రావణాసుర’ కోసం వస్తున్న మెగాస్టార్..
మాస్ మహారాజ రవితేజ- సుధీర్ వర్మ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘రావణాసుర’. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసిన మేకర్స్ సంక్రాంతి పర్వదినాన ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకురానున్నారు. జనవరి 14న ఈ సినిమా పూజ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇక ఈ పూజకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా… -
‘రావణాసుర’లో అక్కినేని హీరో..
మాస్ మహారాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రావణాసుర. అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్ వర్క్స్ సంస్థలు కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా పవర్ ఫుల్ స్టోరీ అందించారు. ఈ చిత్రంలో రవితేజ లాయర్ గా కనిపించబోతున్నాడు. దీపావళికి రిలీజైన ఈ భారీ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రవితేజ పది గెటప్పులో కనిపించనున్నాడట. ఇకపోతే ఈ… -
మాస్ మహారాజాకే విలనిజం చూపిస్తానంటున్న హాట్ బ్యూటీ
మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టి బిజీగా మారాడు. ‘రావణాసుర’, ‘ధమాకా’, ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాలు షూటింగ్స్ జరుపుకొంటున్నాయి. సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ‘రావణాసుర‘ జనవరి 14న పూజా కార్యక్రమాలను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రవితేజ లాయర్ గా విలక్షణమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంది. ఇక ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం… -
రవితేజ ‘రావణాసుర’ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్
‘క్రాక్’ సక్సెస్ తో దూసుకుపోతున్న మాస్ మహారాజా ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడీ’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఇతర సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ షూటింగ్ దశలో ఉంది. రవితేజ 70వ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నారు. దీనికి ఇప్పటికే ‘రావణాసుర’ అనే పవర్ ఫుల్ టైటిల్‌ను పెట్టారు. ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ సినిమా అభిమానుల్లో…
తాజావార్తలు
-
Vijay TVK Controversy: సినిమా నిర్మాతకు లోక్ భవన్‌లో ఏం పని? విజయ్ గవర్నర్ భేటీలో బయటి వ్యక్తులు..
-
Rowdy Janardhana: విజయ్ బర్త్‌డే స్పెషల్..‘రౌడీ జనార్ధన’ నుండి రొమాంటిక్ పోస్టర్ రిలీజ్..
-
Kadai Roti Recipe: ఎప్పుడైనా కడాయి రోటీ రుచి చూశారా..? ఇంట్లోనే సింపుల్‌గా తయారుచేసుకోండి!
-
Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు
-
KKR Playoffs Scenario: అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్న కేకేఆర్.. ప్లేఆఫ్స్ సమీకరణాలు ఇవే!