గోపీచంద్ మలినేనితో ‘క్రాక్’ సక్సెస్ తర్వాత మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో కొత్త మలుపును అందుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్‌లో కొత్త కథాంశాలతో విభిన్నమైన చిత్రాలతో ప్రయోగాలు చేస్తున్నాడు. టాలీవుడ్‌లో నాలుగు చిత్రాల చిత్రీకరణలో బిజీగా ఉన్న రవితేజ దూసుకెళ్తున్నారు. అందులో ‘ఖిలాడీ’, ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ వంటి చిత్రాలు ఉన్నాయి. ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాన్ని రవితేజ కూడా నిర్మిస్తున్నాడు. ఇక ఆయన ఖాతాలో ఉన్న మరో చిత్రం “రావణాసుర”. ‘స్వామి రారా’…
మాస్ మహారాజా రవితేజ అస్సలు తగ్గేదెలా అన్నట్లు వరుస సినిమాలను లైన్లో పెట్టేసాడు. ఒకదాని తరువాత ఒకటి అధికారిక ప్రకటన చేసేస్తూ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నాడు. ఇప్పటికే ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలు సెట్స్ పై ఉండగా మరో రెండు సినిమాలను ప్రకటించేశాడు. ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ లో గజదొంగ నటిస్తున్నట్లు తెలిపిన రవితేజ.. సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ గా కనిపించడానికి సిద్దమైపోయాడు. ఇటీవలే ప్రీ లుక్ ని రిలీజ్ చేసిన మేకర్స్…
మాస్ మహారాజా రవితేజ జోరు పెంచాడు. క్రాక్ చిత్రం హిట్ తో ట్రాక్ మీదకు వచ్చిన ఈ హీరో వరుస సినిమాలను లైన్లో పెట్టి, వారికి సంబంధించిన అప్డేట్స్ ని అభిమానులతో పంచుకుంటున్నాడు. ఇప్పటికే రవితేజ ‘ఖిలాడి’ తరువాత రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ చేస్తున్నాడు. ఈ రెండు సెట్స్ మీద ఉండగానే ‘ధమాకా’ చిత్రాన్ని కూడా పట్టాలెక్కించేశాడు. ఇక వీటితో పాటు మరో సినిమాను కూడా రవితేజ సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. రవితేజ 70వ సినిమా…