కాశ్మీర్‌లో ఒకచోట వీఐపీ సమావేశం జరుగుతోంది. అక్కడ అంతా పెద్ద పెద్ద వీఐపీలు కూర్చున్నారు. ఒక విషయం పై తీవ్రమైన చర్చ జరుగుతుంది. అందులో ఓ వీఐపీ తన మాటలు మిగతా అధికారులకు తెలుపుతున్నాడు. అయితే అంతా బాగానే ఉంది. కానీ అధికారులతో పాటు అక్కడ వీఐపీ టేబుల్ పై ఒక ఎలుక ప్రత్యక్షమైంది.