Home
Rashmika
Rashmika News
-
Viral: సామీ సాంగ్‌కు గర్బిణీ డ్యాన్స్… సోషల్ మీడియా ఫిదా…
పుష్ప సినిమాలో సామీ సాంగ్ ఎంత ఫేమస్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్ ను ఓ ఊపు ఊపేసింది. ఈ భాష రాకున్నా చాలా మంది ఈ సాంగ్‌కు స్టెప్పులేసి వైరల్ అవుతున్నారు. సౌత్, నార్త్, ఈస్ట్ వెస్ట్ అనే తేడా లేకుండా రారా సామీ సాంగ్‌కు స్టెప్పులేస్తున్నారు. ఇప్పుడు ఈ సాంగ్ ఖండాంతరాలు దాటిపోయింది. విదేశీయులను సైతం ఆకట్టుకుంటోంది. న్యూజిలాండ్‌లోని అక్లాండ్‌కు చెందిన ఓ గర్బిణీ డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో… -
కొత్త ఇంట్లోకి రష్మిక… ఎప్పుడు మారుతోందంటే?
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల విడుదలైన తన చిత్రం ‘పుష్ప : ది రైజ్’ విజయాన్ని ఆస్వాదిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన శ్రీవల్లి పాత్రను పోషించింది. అయితే ఇప్పుడు రష్మిక మందన్న కొత్త ఇంటికి మారుతున్నట్లు కనిపిస్తోంది. ఫిబ్రవరి 2న ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో సామాన్లను ప్యాక్ చేయడానికి చాలా కష్టపడుతున్నట్లు వెల్లడించింది. దీంతో రష్మిక మళ్లీ కొత్త ఇల్లు కొనుక్కుందా ? అని తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తిగా… -
మోస్ట్ అవైటెడ్ వీడియో సాంగ్.. ‘ఊ అంటావా.. ఊఊ అంటావా’ వచ్చేసింది
ప్రస్తుతం స్టార్ హీరోయిన్లందరూ ఐటెం గర్ల్స్ గా మారిపోతున్నారు. ఒకప్పుడు ఐటెం సాంగ్ అంటే కొంతమంది మాత్రమే చేసేవారు. కానీ, ఇప్పుడు మారుతున్న ట్రెండ్ ప్రకారం హీరోయిన్లు కూడా ట్రెండ్ మారుస్తున్నారు. ఇటీవల కాలంలో కుర్రకారును ఊపేసిన ఐటెం సాంగ్ ‘పుష్ప’ చిత్రంలోని ఊ అంటావా.. ఊఊ అంటావా. స్టార్ హీరోయిన్ సమంత మొదటిసారి ఐటెం సాంగ్ లో మెరిసేసరికి అభిమానులు ఫిదా అయ్యారు. ఇక సామ్ అందచందాలు, బన్నీ మాస్ స్టెప్స్ .. చంద్రబోస్ ఊర… -
దేవరకొండ ఫ్యామిలీతో రష్మిక.. పిక్స్ వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా .. దేవరకొండ ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు చేసుకుండా అంటే అవుననే అంటున్నారు నెటిజన్లు. గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ, రష్మిక రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే వారిద్దరూ బయట కెమెరా కంటపడుతుండడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉంది అని ఫిక్స్ అయిపోయారు అభిమానులు. ఇక తాజాగా రష్మిక న్యూ ఇయర్ విషెస్ తెలుపుతూ ఒక ఫోటోను పోస్ట్ చేసింది. పూల… -
రష్మిక మండన్నకు ఐదేళ్లు… 10 పాయింట్స్ తో స్పెషల్ నోట్
నేషనల్ రష్మిక మందన్న ప్రస్తుతం పరిశ్రమలోని టాప్ హీరోయిన్లలో ఒకరు. ఆమెను అభిమానులు ప్రేమగా ‘నేషనల్ క్రష్’ అని పిలుచుకుంటారు. ఈ బ్యూటీ తన తోటి హీరోయిన్లకు గట్టి పోటీనిస్తూ అతి తక్కువ వ్యవధిలోనే ఇండస్ట్రీలో మెగా విజయాన్ని కూడా సాధించింది. ఆమె నటనా నైపుణ్యాలు, అందం, అద్భుతమైన వ్యక్తిత్వం రష్మికకు సూపర్ స్టార్ డమ్ ను తీసుకొచ్చాయి. సినీ పరిశ్రమలో ఘనంగా ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న సోషల్ మీడియా వేదికగా రష్మిక ఓ… -
రౌడీ హీరోకి తాగుడు ఎక్కువైందట… పిక్ వైరల్
రౌడీ హీరో విజయ్ దేవరకొండకి తాగుడు బాగా ఎక్కువైందట… ఈ మాట మేము అనట్లేదండీ… ఆయనే స్వయంగా వెల్లడించాడు. ఈ స్టార్ హీరో రష్మిక మందన్నతో కలిసి ఇటీవల ముంబైలో డేట్ కి వెళ్ళాడు. విజయ్, రష్మిక మందన్న డిన్నర్ డేట్ నుండి ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించిన వెంటనే, అభిమానులు వాళ్లిద్దరూ క్యూట్‌గా కనిపిస్తున్నారని కామెంట్స్ చేశారు. అంతేకాదు వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు మరోమారు పుకార్లు బయలుదేరాయి. అయితే వీడీ తనకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే… -
‘పుష్ప’ వర్సెస్ ‘కేజిఎఫ్’… పోలికేంటి ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రం ఈరోజు పలు భాషల్లో భారీగా విడుదలైంది. బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలతోనే ఈ చిత్రం పాజిటివ్ బజ్ ను అందుకోవడం సాలిడ్ ఆక్యుపెన్సీకి తెర తీసింది. సినిమాకు మొదటి రోజు వసూళ్లు భారీగా రానున్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సినిమాను కర్ణాటకలో కూడా తెలుగులో విడుదల చేయడం పట్ల ఇప్పటికే కన్నడిగులు ఆగ్రహానికి గురయ్యారు. మరోమారు ‘పుష్ప’ వర్సెస్ ‘కేజిఎఫ్’ అంటూ రెండు సినిమాలను పోలుస్తూ ట్రెండ్… -
థియేటర్లో ‘ఊ’ అంటూ ఊగిపోతున్న ఫ్యాన్స్… సామ్ సాంగ్ రచ్చ
‘పుష్ప’ ఫైర్ అంటుకుంది… సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే ఈ నేపథ్యంలో సామ్ చేసిన స్పెషల్ సాంగ్ కు ఎలాంటి స్పందన వస్తుందా ? అని టాలీవుడ్ ఆతృతగా ఎదురు చూస్తుండగా… ఆ టైం రానే వచ్చింది. ఈ ఐటెం సాంగ్ కు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన ఆశ్చర్యపరుస్తోంది. మేకర్స్ ఈ సాంగ్ ను విడుదల చేసినప్పటి నుంచే హైలెట్ అవ్వగా… లిరిక్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని కొంతమంది ‘ఉఊ’ అంటూ ఫైర్… -
థియేటర్ లో అల్లు అర్జున్… పోటెత్తిన ఫ్యాన్స్
ఈరోజు మొత్తం ‘పుష్ప’రాజ్ దే… ఎక్కడ చూసినా ‘పుష్ప’ గురించే టాక్ నడుస్తోంది. సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. థియేటర్లలో ‘పుష్ప’రాజ్ ఫ్యాన్స్ చేసే రచ్చ మాములుగా లేదు. అయితే తాజాగా అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ కు ఫ్యామిలీతో కలిసి వెళ్లారు. అక్కడ అభిమానులతో కలిసి సినిమా చూడడానికి ప్లాన్ చేసుకున్నాడు అల్లు అర్జున్. అయితే ఆయన వస్తున్నాడన్న సమాచారం ముందుగానే ప్రచారం జరగడంతో అక్కడికి… -
బన్నీ ‘తగ్గేదే లే’… చరణ్ స్పెషల్ ట్వీట్
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో మూడవ చిత్రంగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “పుష్ప: ది రైజ్” ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో నటిస్తున్న నటీనటులందరికీ ఈ మూవీనే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. సినిమా విడుదల సందర్భంగా ఐకాన్ స్టార్ కు రామ్ చరణ్ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. “బన్నీ ‘పుష్ఫ’ అద్భుతంగా ఉంటుంది! మీ కృషి అసమానమైనది సుకుమార్ గారూ, మీ విజన్…
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!