Home
Rashmika Mandanna
Rashmika Mandanna News
-
M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా ‘MS సుబ్బులక్ష్మి’ బయోపిక్ ప్రారంభం
భారతరత్న, కర్ణాటక సంగీత సామ్రాజ్ఞి ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గారి 110వ జయంతి సందర్భంగా ఆమె పవిత్ర జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించేందుకు రంగం సిద్ధమైంది. గీతా ఆర్ట్స్, రాక్‌లైన్ ఎంటర్టైన్మెంట్స్ మరియు బివి వర్క్స్ పతాకాలపై అల్లు అరవింద్, రాక్‌లైన్ వెంకటేష్ మరియు బన్నీ వాస్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంలో ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గారి పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తుండగా, ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి… -
Ranabaali Teaser: రణబాలి టీజర్లో విజయ్ విశ్వరూపం.. బ్రిటిష్ కాలం నాటి చీకటి కథతో సినిమా!
Ranabaali Teaser: విజయ్ దేవరకొండ నుంచి మరోసారి ఓ డిఫరెంట్ మూవీ రాబోతోంది. ఈసారి ఏకంగా బ్రిటిష్ పాలన నాటి చరిత్రను వెండి తెరపైకి తీసుకొస్తున్నాడు. ‘రణబాలి’ పేరుతో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైంది. టీజర్ చూస్తుంటే కథలో చరిత్ర, యాక్షన్, డ్రామా కలగలిపి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సాంకృత్యాన్ డైరెక్షన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘రణబాలి’ 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనలో చోటుచేసుకున్న కొన్ని వాస్తవ ఘటనలను… -
Tollywood Stars : ఆరోగ్యాన్ని పక్కన పెట్టి షూటింగ్స్‌కు పరుగులు ఎందుకు?
స్టార్స్‌కు గాయాలు అవుతున్నాయి. సినిమాలకు బ్రేకులు పడుతున్నాయి. కానీ సినిమాల స్పీడ్ మాత్రం తగ్గడం లేదా? బాలకృష్ణ, ఎన్టీఆర్, రష్మిక… ముగ్గురు గాయాల నుంచి పూర్తిగా కోలుకోకముందే మళ్ళీ సెట్స్ వైపు చూస్తున్నారా? సినిమాల కోసం రిస్క్ చేయడం తప్పు కాదు కానీ, ఆరోగ్యాన్ని పక్కన పెట్టి షూటింగ్స్‌కు పరుగులు తీయడం ఎంతవరకు కరెక్ట్? స్టార్స్‌కు ఇది కమిట్మెంటా లేక ఓవర్ కాన్ఫిడెన్సా? బాలకృష్ణ ఎన్బీకే 109 షూటింగ్లో మోకాలికి గాయమై సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే.… -
AVD తర్వాత మరో మల్టీప్లెక్స్.. నార్త్ హైదరాబాద్‌పై రౌడీ హీరో కన్ను!
Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమాలతో పాటు బిజినెస్ రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఏషియన్ గ్రూప్ భాగస్వామ్యంతో మహబూబ్‌నగర్‌లో ఇప్పటికే AVD Cinemas పేరుతో మల్టీప్లెక్స్‌ను నిర్వహిస్తున్న విజయ్.. తాజాగా మరో మల్టీప్లెక్స్ ఏర్పాటుపై ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఉత్తర హైదరాబాద్‌లోని మధ్యతరగతి ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని మేడ్చల్ లేదా మల్కాజ్గిరి ప్రాంతాల్లో కొత్త మల్టీప్లెక్స్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం స్టార్టింగ్… -
Ranabaali Teaser: రౌడీ హీరో ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. సెప్టెంబర్ 9న విజయ్ దేవరకొండ మాస్ ఊచకోత !
Ranabaali Teaser: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రణబాలి’పై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా వీరిద్దరి వివాహం తర్వాత కలిసి నటిస్తున్న తొలి సినిమా కావడంతో ఈ మూవీపై మరింత ఆసక్తి కనిపిస్తోంది. తాజాగా చిత్ర బృందం టీజర్ రిలీజ్ డేట్‌తో పాటు థియేట్రికల్ రిలీజ్‌పై అధికారిక అప్డేట్ ఇచ్చింది. ‘రణబాలి’ మాస్ యాక్షన్ టీజర్‌ను సెప్టెంబర్ 9న విడుదల చేయనున్నట్లు… -
Anand Devarakonda: బేబీ ఆడియో ఫంక్షన్లో చెప్పలేకపోయా.. ఇప్పుడు మాత్రం ధైర్యంగా చెప్తా మా వదినా!
Anand Devarakonda: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘ఎపిక్’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన రష్మిక.. తనదైన చలాకీతనంతో వేదికపై సందడి చేశారు. ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ రష్మికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ‘బేబీ’ సినిమాలోని ‘ప్రేమిస్తున్నా’ పాట సందర్భంగా అభిమానులు రష్మికను ‘వదినా.. వదినా’ అంటూ పిలిచిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘బేబీ’ సినిమాలోని ‘ప్రేమిస్తున్నా’ పాట సమయంలో రష్మికను చూసిన అభిమానులు ‘వదినా..… -
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
‘ఎపిక్’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరోయిన్ వైష్ణవి చైతన్య గతం తాలూకు ఓ చేదు సంఘటనను గుర్తుచేసుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. గతంలో తనను ఒకరు “అసలు నువ్వెవరు? నిన్ను ఎవరైనా గుర్తుపడతారా? గూగుల్‌లో నీ పేరు టైప్ చేస్తే నీ గురించి ఏమైనా వస్తుందా?” అని అవమానించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో తాను సాధించింది ఏమీ లేకపోవడంతో ఆ మాటలు తనను లోపల ఎంతగానో బాధపెట్టాయని ఆమె అన్నారు. కానీ… -
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎక్కడుంటే అక్కడ సందడే. తాజాగా ‘ఎపిక్’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ బ్యూటీ, తనదైన చలాకీతనంతో వేదికపై ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా యువ హీరో ఆనంద్ దేవరకొండపై ఆమె చూపించిన ప్రేమ, అతన్ని ముద్దుగా “ఆనందా” అని పిలిచిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆనంద్ దేవరకొండతో తనకున్న అనుబంధాన్ని రష్మిక వేదికపై పంచుకుంటూ మురిసిపోయింది. “నిన్నే ఆనంద్ నాకు మెసేజ్… -
Devarakonda Family : దేవరకొండ ఫ్యామిలీ నుండి నెలకో సినిమా రిలీజ్‌కు రెడీ
2026లో విజయ్ దేవరకొండకు స్పెషల్ ఇయర్. లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ రష్మిక మందన్నను వివాహం చేసుకుని బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పాడు. అటు రష్మిక కూడా తెలుగు కోడలిగా మారిపోయింది. ఇక పర్సనల్ లైఫ్ స్ట్రగుల్స్ ఫినీష్ అయిపోయిన నేపథ్యంలో కెరీర్‌పై ఫోకస్ చేశారు. నెక్ట్స్ ఈ ఫ్యామిలీ నుండి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలొస్తున్నాయి. ఫస్ట్ ఆనంద్ దేవరకొండ ఎపిక్ మూవీతో సెప్టెంబర్ 11న తన లక్ పరీక్షించుకోబోతున్నాడు. గం గం గణేషా… -
MYSAA : రష్మిక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘మైసా’ రిలీజ్ డేట్ లాక్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్ లో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బైనర్ పై ‘మైసా’ అనే లేడి ఓరియెంటెడ్ సినిమాను నిర్మిస్తోంది. హను రాఘవపూడి దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసిన రవీంద్ర పుల్లె ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. రవీంద్ర గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన అజయ్ మరియు అనిల్ సయ్యపురెడ్డి నిర్మాతలు కాగా, పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ సినిమాకు సాయి గోపా సహ నిర్మాత.…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. కర్నూలులో ప్రారంభం కాని ఓట్ల లెక్కింపు!
-
Floor Cleaning Tips: ఫ్లోర్‌పై నల్లటి షూ మచ్చలు పోవడం లేదా? ఈ 4 చిట్కాలు ట్రై చేయండి!
-
Diwali Bonus Fake Message: అలర్ట్.. మీ వాట్సాప్‌కి ప్రధాని పేరిట రూ. 8,000 దివాళి బోనస్ మెసేజ్ వచ్చిందా?
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
-
ఆండ్రాయిడ్ యూజర్లకు షాకింగ్ నిజం చెప్పిన Google.. 13 లక్షల డివైజ్‌ల నుంచి ఇంటర్నెట్ కొట్టేసిన కంపెనీ..!
ట్రెండింగ్
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్‌తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!
-
Hardik Pandya IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్ భారీ స్కెచ్.. ముంబై నుంచి హార్దిక్ పాండ్యా కోసం ఆ ఇద్దరు ఆటగాళ్ల ట్రేడ్ డీల్..?
-
స్టాక్ మార్కెట్లో 65% ప్రీమియంతో BLS Polymers జోరు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
47.6 kmpl మైలేజ్, అదిరిపోయే డిజైన్, TFT డిస్ప్లేతో Honda ADV125 స్కూటర్ లాంచ్..!