Home
Rashmika Mandanna
Rashmika Mandanna News
-
Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం!
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “రణబాలి”. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై “రణబాలి” సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ నెల 16న విజయదశమి పర్వదినం సందర్భంగా “రణబాలి” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ క్రమంలో తాజాగా… -
Vijay Deverakonda: ‘రణబాలి’లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
‘రణబాలి’ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో విజయ్ దేవరకొండ ట్రైలర్లో హింస (Violence) ఎక్కువగా ఉందన్న విలేకరుల ప్రశ్నలపై విజయ్ దేవరకొండ స్పష్టతనిచ్చారు. ఇది కల్పిత హింస కాదని, ఆనాటి మొరటు కాలపు జీవన వాస్తవికతను ప్రతిబింబించే ప్రయత్నమని తెలిపారు. “1800ల నాటి కాలంలో జీవించడం అంటేనే చావో-బ్రతుకో అన్నట్టు ఉండేది. ఏ చిన్న గొడవైనా ప్రాణాల మీదకే వచ్చేది. ఆ కాలంలో మనుషులు అంత క్రూరంగా, మొరటుగా ప్రవర్తించేవారు. చరిత్రలో ఆకలి తట్టుకోలేక ప్రజలు నల్లమట్టి,… -
Vijay Deverakonda : విజయ్ కల నెరవేరుతుందా?
మాస్ హీరో అనిపించుకోవాలని విజయ్ దేవరకొండ శ్రద్ధ వహించి విధాలా ట్రై చేస్తున్నాడు. ఈసారి ఎలాగైనా స్టార్డమ్ దక్కించుకోవడానికి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీతో వస్తున్నాడు. కత్తిపట్టి తన పవర్ ఏంటో చూపిస్తున్నాడు. రణబాలి ట్రైలర్‌తో మరొకసారి యాక్షన్ హీరో అవతారం ఎత్తాడు రౌడీ హీరో. మాస్ హీరో అవ్వాలన్న విజయ్ దేవరకొండ కల ఈనాటిది కాదు, చాలా కాలంగా ట్రై చేస్తున్నాడు. ఈ ఇమేజ్ కోసం లైగర్, కింగ్డమ్ వంటి సినిమాలు చేసినా యూజ్… -
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
Why Rashmika Was Absent From Ranabaali Trailer Launch: రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా, రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ విడుదలకు సిద్ధమవుతోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. అక్టోబరు 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం (అక్టోబర్ 8) చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో… -
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
Vijay Deverakonda: “నా మీద నాకున్న నమ్మకం వాళ్లకు బలుపుగా అనిపిస్తే నేనెందుకు తగ్గాలి? నా నిజాయతీ వాళ్లకు అహంకారంలా అనిపిస్తే నేనెందుకు నటించాలి?” అంటూ హీరో విజయ్ దేవరకొండ తనపై విషం చిమ్ముతున్న ట్రోలర్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రష్మిక మందన్న హీరోయిన్గా తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్ వేదికగా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గత కొంతకాలంగా తన… -
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
Rahul Sankrityan: “కేవలం రెండేళ్ల వ్యవధిలో అన్నం దొరక్క కోటి మంది ప్రజలు అన్యాయంగా చనిపోయారు. ఇంతటి ఘోర కలియుగ విలయం జరిగితే మన పాఠ్యపుస్తకాల్లో ఎందుకు రాయలేదు? ఈ చేదు నిజాన్ని ఎందుకు దాచిపెట్టారు? ఆ చరిత్ర తెలుసుకున్నప్పుడు నాకు తీవ్ర ఆగ్రహం, ఆవేశం వచ్చాయి.. ఆ ఆవేశంలోంచి పుట్టిన కన్నెర్రే ఈ ‘రణబాలి’” అంటూ దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఈ సినిమా తీయడానికి కారణాలను బయటపెట్టారు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, రష్మిక… -
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
Vijay Deverakonda: “అసలు మన దేశం మొత్తం తెల్లోళ్ల చేతుల్లోకి వెళ్ళిపోయినప్పుడు.. ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ? మేము కూడా వస్తున్నామా మీ ఊర్లోకి.. మెడ నుండి మొల్లకు నిలువునా నరుకుతాం కొడకల్లారా’ అని ప్రతి ఒక్కడూ గర్జించి ఉంటే, అప్పుడే వాళ్లను తన్ని తరిమేసేవాళ్లం!” అంటూ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ విసిరిన పవర్ ఫుల్ డైలాగ్ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ వార్ డ్రామా… -
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
Ranabali Trailer: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్లో వస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. చరిత్ర పుటల్లో మరుగునపడిపోయిన ఒక విప్లవ యోధుడి గాథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఫస్ట్ నుంచే సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ అయిన ‘రణబాలి’ అఫీషియల్ ట్రైలర్ ఇంటర్నెట్ను షేక్ చేస్తూ, బాక్సాఫీస్ వద్ద రాబోయే సునామీని ముందే పరిచయం చేసింది. ఈ ట్రైలర్ ద్వారా… -
Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! ‘పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్’
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న ముచ్చట్లలో తన రాబోయే చిత్రం ‘రణబాలి’ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఈ క్రమంలో సినిమాలో అందరినీ ఆకట్టుకునే సీక్రెట్ సీన్ గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలతో పాటు నెటిజన్లలో వైరల్‌గా మారాయి. ఇన్స్టాగ్రామ్ క్వశ్చన్ & ఆన్సర్ సెషన్లో ఓ నెటిజన్ “రణబాలి సినిమా… -
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
Can Vijay Deverakonda Comeback With Ranabaali: టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరో ‘విజయ్ దేవరకొండ’కు గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేదు. 2018లో వచ్చిన ‘గీత గోవిందం’తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న విజయ్.. ఆ తర్వాత వరుసగా ఫ్లాప్‌లను ఎదుర్కొన్నాడు. గీత గోవిందం తర్వాత విజయ్ టాలీవుడ్లో టాప్‌లోకి దూసుకెళ్తాడని చాలామంది భావించారు. అయితే ఆ స్థాయిలో విజయాల పరంపరను కొనసాగించడంలో విఫలమై.. రేసులో వెనకపడిపోయాడు. ‘డియర్ కామ్రేడ్’ పర్వాలేదనిపించినా.. ఆశించిన స్థాయిలో…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పలు మున్సిపాలిటీలు కూటమి కైవసం!
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
-
ఆండ్రాయిడ్ యూజర్లకు షాకింగ్ నిజం చెప్పిన Google.. 13 లక్షల డివైజ్‌ల నుంచి ఇంటర్నెట్ కొట్టేసిన కంపెనీ..!
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
-
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. రేపు విచారణకు హాజరు!
-
Delhi: లాయర్స్ vs కాప్స్.. రోడ్డెక్కిన 150 మంది పోలీసులు.. ఏసీపీ మనస్వి వశిష్ఠపై సస్పెన్షన్ వేటు
ట్రెండింగ్
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్‌తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!
-
Hardik Pandya IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్ భారీ స్కెచ్.. ముంబై నుంచి హార్దిక్ పాండ్యా కోసం ఆ ఇద్దరు ఆటగాళ్ల ట్రేడ్ డీల్..?
-
స్టాక్ మార్కెట్లో 65% ప్రీమియంతో BLS Polymers జోరు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
47.6 kmpl మైలేజ్, అదిరిపోయే డిజైన్, TFT డిస్ప్లేతో Honda ADV125 స్కూటర్ లాంచ్..!
-
జైపూర్, జోధ్‌పూర్, జైసల్మేర్ పేర్లతో Range Rover SV Sawai Collection లాంచ్..!