బ్యాక్ టూ బ్యాక్ భారీ సినిమాల్లో ధూసుకుపోతున్న ముద్దుగుమ్మ నేషనల్ క్రష్ రష్మికా మందన్నా. ‘యానిమల్’ నుంచి మొదలైన ఆమె జోరు.. ‘పుష్ప2’, ‘ఛావా’ వంటి చిత్రాలతో అలరించింది. బాక్సాఫీసుని షేక్ చేసింది.చివరగా సల్మాన్ ఖాన్‌తో ‘సికందర్’ మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చినప్పటికి.. ఇది నిరాశ పరిచింది. ఇక ఇటీవలే నాగార్జున, ధనుష్ కలిసి నటించిన ‘కుబేర’ చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చి మంచి ప్రశంసలు అందుకుంది. ఇక ఇప్పుడు వరుస పెట్టి లేడీ ఓరియెంటెడ్ మూవీ…
బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మడాక్. హారర్ కామెడీ చిత్రాలతో భారీ హిట్స్ కొట్టేసి.. వాటికి ఇన్ స్టాల్మెంట్ చిత్రాలను తీసుకు వస్తుంది. స్త్రీతో మొదలైన ఈ యూనివర్శ్.. ప్రజెంట్ థమ దగ్గరకు వచ్చింది. ఇప్పటి వరకు ఫోర్ ఇన్ స్టాల్ మెంట్ మూవీస్ వస్తే వేటికవే సూపర్ డూపర్ హిట్స్. వీటిల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ స్త్రీ2. నియర్లీ 800 కోట్లను కొల్లగొట్టింది. థమాకు పెద్ద టార్గెట్టే ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో…
బాలీవుడ్ ఫ్యాన్స్ కోసం మరో ఎమోషనల్ అప్డేట్ రాబోతోంది. ‘తేరే ఇష్క్ మే’ సినిమాతో ఇటీవల పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న కృతి సనన్, ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతోంది. రొమాంటిక్ కామెడీ హిట్‌గా నిలిచిన ‘కాక్టెయిల్’కి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘కాక్టెయిల్ 2’లో కృతి ప్రత్యేక ఎంట్రీ ఇవ్వబోతోంది. హోమి అదజానియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్, రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. మొదటి భాగంలో హిట్ సీన్స్, ఎమోషనల్, మ్యూజిక్ ఫ్యాక్టర్…
ఆరోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, సమంత ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదు. 2010లో ‘ఏ మాయ చేశావే’తో సినీ రంగంలోకి వచ్చిన ఆమె, ‘ఈగ’, ‘తేరి’, ‘మజిలీ’, ‘మేర్సల్’ లాంటి హిట్ సినిమాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో ఆమె దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. సమంత రూత్ ప్రభు ఆర్మాక్స్ మీడియా జూలై 2025 ర్యాంకింగ్‌లో భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్గా సమంత టాప్ స్థానంలో నిలిచింది.…
ఆయుష్మాన్ ఖురానా , రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం థామా. మాఢాక్ ఫిల్మ్స్ నిర్మాణంలో ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం లో వస్తున్న సినిమా, దినేష్ విజన్ హర్రర్ యూనివర్స్‌లో మొట్టమొదటి రొమాంటిక్ కామెడీగా అందరినీ ఆకర్షిస్తోంది. ఇప్పటికే అనౌన్స్మెంట్ వీడియో విడుదలై, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక కొద్ది సేపటి క్రితం ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. టీజర్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రష్మిక మందన్న గురించి. యాక్షన్…
ఆయుష్మాన్ ఖురానా హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన థామా. టీజర్ అనౌన్స్‌మెంట్‌తో సినీప్రేమికుల్లో కొత్త ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఈ దీపావళికి థియేటర్లలోకి రానుంది. మాఢాక్ ఫిల్మ్స్ నిర్మాణంలో ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం లో వస్తున్న సినిమా, దినేష్ విజన్ హర్రర్ యూనివర్స్‌లో మొట్టమొదటి రొమాంటిక్ కామెడీగా అందరినీ ఆకర్షిస్తోంది. ఇప్పటికే అనౌన్స్మెంట్ వీడియో విడుదలై, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. Also Read : JR NTR Fans :…
మాస్ యాక్షన్ కి కొత్త డెఫినిషన్ చెప్పబోతున్న ‘ఘాటి’ సెప్టెంబర్ 5న థియేటర్స్ లో కి రానుంది! ఓ సాధారణ యువతి తన ఊరిని కాపాడుకునే పోరాటం చుట్టూ తిరిగే ఈ కథ, విలేజ్ నేటివిటీతో, ఎమోషనల్ పంచ్‌లతో, యాక్షన్ బ్లాక్స్‌తో నిండిపోయింది. తేజ సజ్జా, మంచు మనోజ్ కాంబినేషన్లో ‘మిరాయ్’ హై-ఆక్టేన్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్. మాస్ బిల్డప్, సస్పెన్స్ ట్విస్ట్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ కలిసిన ఈ సినిమా, టీజర్‌తోనే ఫ్యాన్స్‌కి అదిరిపోయే కిక్…
Rashmika : నేషనల్ క్రష్ రష్మిక తనపై కుట్ర జరుగుతోందని చెప్పి సంచలనం రేపింది ఈ బ్యూటీ. రష్మిక ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతోంది. ఏం మాట్లాడినా అది ఇట్టే వైరల్ అవుతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంటున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తాజా ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను బయట పెట్టింది. నేను సోషల్ మీడియాలో ఉన్నట్టు ఇంట్లో అస్సలు ఉండను. ఇంట్లో చాలా ఎమోషనల్…
ఓ హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ వర్కౌటై.. ఆడియన్స్ నుండి అప్లాజ్ తెచ్చుకున్న జంటను హిట్ పెయిర్‌గా కన్సిడర్ చేస్తుంది ఇండస్ట్రీ. 90స్ నుండి చూస్తే చిరంజీవి- రాధ, బాలకృష్ణ- విజయ్ శాంతి, నాగార్జున- రమ్యకృష్ణ, వెంకటేశ్- సౌందర్య/మీనాల జోడీని హిట్ పెయిర్‌గా చూస్తుంది టాలీవుడ్. ఇక రీసెంట్ టైమ్స్‌లో ప్రభాస్- అనుష్క, చరణ్- కాజల్, నాగ చైతన్య- సామ్, విజయ్ దేవరకొండ- రష్మికను ఆన్ స్క్రీన్ మేడ్ ఫర్ ఈచ్ అదర్‌గా భావించారు టాలీవుడ్ ఆడియన్స్.…
Rashmika : నేషనల్ క్రష్ రష్మిక వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న ఆమె.. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలోనూ నటిస్తోంది. మైసా అనే మూవీ చేస్తోంది. పుష్ప, చావా, యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత.. ఇప్పుడు బాలీవుడ్ తో పాటు సౌత్ లోనూ సినిమాలు చేస్తోంది. Read Also : Madan Babu : విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత ఇక ఎంత బిజీగా ఉంటున్నా…