Allu Aravind : నిర్మాత బన్నీవాసు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ లో ఉంటున్నాడు. గతంలో చాలా సైలెంట్ గా ఉండే ఈయన.. ఈ మధ్య కాస్త వివాదాస్పదంగా మాట్లాడుతున్నాడు. మొన్న మిత్రమండలి మూవీ ఈవెంట్ లో తనను తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారని… తనపై చేస్తున్న కుట్రలు అన్నీ తన వెంట్రుకతో సమానం అన్నాడు. అంతకు మించి ఓ బూతు మాట కూడా మాట్లాడాడు. ఆయన కామెంట్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో దారుణమైన…
యంగ్ హీరోయిన్ రష్మిక తెలుగుతో పాటు బాలీవుడ్ సినిమాల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ‘ధామ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె, ఇప్పుడు మరో పది రోజుల్లో ‘గర్ల్ ఫ్రెండ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాని రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేయగా, తెలుగులో నిర్మాత ధీరజ్ మొగిలినేని నిర్మించారు. లేడీ ఓరియంటెడ్ సబ్జెక్టుగా రూపొందించబడుతున్న ఈ సినిమాలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. Also…
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా తాజాగా నటించిన సినిమా ‘థామా’. ఈ హారర్ కామెడీ మూవీని ఆదిత్య సర్పోదర్ రూపొందించారు. అక్టోబర్ 21 ప్రేక్షకుల ముందుకు వచ్చిన థామా.. బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టింది. కలెక్షన్లలో దూసుకెళుతోంది. ఈ సినిమాలో రష్మిక గ్లామర్ యువతను ఆట్టుకుంది. ముఖ్యంగా ‘తుమ్ మేరీ నా హుయే’ పాటలో చేసిన డ్యాన్స్‌కు అందరూ ఫిదా అయ్యారు. తాజాగా రష్మిక ఈ సాంగ్ షూటింగ్ అనుభవంను…
Rashmika : రష్మిక చేసే కామెంట్లు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంటాయి. తాజాగా ఆమె నటిస్తున్న మూవీ ది గర్ల్ ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు దీన్ని. ఇందులో రష్మికకు జోడీగా దీక్షిత్ శెట్టి నటిస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా సింగర్ చిన్మయితో మూవీ టీమ్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో చిన్మయి ఓ రాపిడ్ ఫైర్ ప్రశ్న…
Rashmika : పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉంది. పైగా చేస్తున్న సినిమాలు కూడా అన్నీ హిట్లు కొడుతున్నాయి. అందుకే పాన్ ఇండియా మార్కెట్లో చాలా బిజీగా ఉండిపోయింది ఈ బ్యూటీ. రీసెంట్ గానే విజయ్ దేవరకొండతో ఎంగేజ్ మెంట్ అయిందంటూ ప్రచారం జరుగుతోంది. కానీ అది ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. ఇక సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నా సరే తన అందాలను ఆరబోయడంలో…
South Heroines: ప్రస్తుతం సౌత్ సినిమాలు నేషనల్ మార్కెట్ తో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్ లో భారీగా వసూళ్లు రాబట్టడంతో.. ఇప్పుడు బాలీవుడ్ మేకర్స్ దృష్టి మొత్తం సౌత్ హీరోయిన్స్‌పై పడింది. అందుకే రాబోయే బాలీవుడ్ సినిమాల స్క్రీన్ అంతా సౌత్ గ్లామర్‌తో కళకళలాడుతోంది. మరి ఈ ట్రెండ్‌ను నడిపిస్తున్న ఆ మోస్ట్ వాంటెడ్ సౌత్ బ్యూటీస్ ఎవరో ఒకసారి చూసేద్దామా.. Sai Dharam Tej: ‘సంబరాల ఏటిగట్టు’తో మెగా హీరో లైన్ లో పడినట్లేనా.? యంగ్…
Rashmika – Vijay Deverakonda : వారం రోజులుగా సోషల్ మీడియాను ఓ వార్త కుదిపేస్తోంది. రష్మిక, విజయ్ దేవరకొండ ఎంగేజ్ మెంట్ జరిగిందని.. ఫిబ్రవరిలో పెళ్లి అంటూ ఒకటే రూమర్లు. సోషల్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు ఇదే వైరల్ అవుతోంది. చాలా మంది కన్ఫర్మ్ అన్నట్టే చెప్పేస్తున్నారు. కానీ ఈ జంట మాత్రం సైలెంట్ గా ఉంటుంది. తమకు అసలు ఎంగేజ్ మెంట్ అయిందో లేదో అనే విషయంపై కూడా క్లారిటీ…
Rashmika Mandanna: హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న నిశ్చితార్థం ఈనెల 3న నిరాడంబరంగా జరిగింది. ఈ వార్త బయటకు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారు. తరచూ బయటకు వెళ్లి దొరికిపోతున్నా వీరు మాత్రం సైలెంట్ గానే ఉండిపోయారు. ఎట్టకేలకు వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారు. 2026లో వీరి పెళ్లి ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై క్లారిటీ ఇవ్వకపోవడంతో పాటు జస్ట్ ఫ్రెండ్స్ అంటూ…
Rashmika : నేషనల్ క్రష్ రష్మికను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసిందనే వార్తలు ఎక్కువగా వినిపిస్తోంది. ఆమె నటించిన థామా సినిమా అక్టోబర్ 21న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మూవీ కన్నడలో రిలీజ్ కావట్లేదని.. మిగతా అన్ని చోట్లా రిలీజ్ అవుతోందనే ప్రచారం జరుగుతోంది. కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటనలు అయితే రాలేదు. తాజాగా ఈ రూమర్లపై రష్మిక స్పందించింది. తనను ఏ ఇండస్ట్రీ బ్యాన్ చేయలేదని తెలిపింది. అన్నీ తప్పుడు సమాచారాలే ప్రచారం చేస్తున్నారని..…
Rashmika – Rukmini : నేషనల్ క్రష్ రష్మిక స్పీడ్ కు బ్రేకులు పడనున్నాయా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. మనకు తెలిసిందే కదా పుష్ప సినిమా తర్వాత ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. దాని తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేసి మంచి క్రేజ్ సంపాదించుకుంది. యానిమల్, చావా లాంటి సినిమాలతో పాన్ ఇండియా మార్కెట్ ను మరింత పెంచుకుంది. అలాంటి రష్మికకు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావట్లేదు. ఆమె…