నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల విడుదలైన తన చిత్రం ‘పుష్ప : ది రైజ్’ విజయాన్ని ఆస్వాదిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన శ్రీవల్లి పాత్రను పోషించింది. అయితే ఇప్పుడు రష్మిక మందన్న కొత్త ఇంటికి మారుతున్నట్లు కనిపిస్తోంది. ఫిబ్రవరి 2న ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో సామాన్లను ప్యాక్ చేయడానికి చాలా కష్టపడుతున్నట్లు వెల్లడించింది. దీంతో రష్మిక మళ్లీ కొత్త ఇల్లు కొనుక్కుందా ? అని తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తిగా…
శర్వానంద్ ఏ ఒక్క జానర్‌కు ఫిక్స్ కాకుండా విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం అతను ‘ఒకే ఒక జీవితం’ మూవీలో చేస్తున్నాడు. అందులో శర్వా తల్లిగా అమల నటిస్తుంటే, రీతువర్మ హీరోయిన్ గా చేస్తోంది. ఇదిలా ఉంటే శర్వానంద్ నటిస్తున్న మరో సినిమా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ విడుదల తేదీ కన్ ఫర్మ్ అయ్యింది. ఫిబ్రవరి 25న విడుదల కావాల్సిన పాన్ ఇండియా మూవీ ‘విక్రాంత్ రోణ’ వాయిదా పడటంతో అదే రోజున శర్వానంద్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప’ గతేడాది డిసెంబర్లో థియేటర్లలోకి వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. సినిమాలోని ప్రధాన పాత్రలన్నీ తమ పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌కి ప్రశంసలు అందుకుంటున్నాయి. అయితే ఈ ఐదుగురు నటీనటులు ‘పుష్ప’లో నటించే ఆఫర్ ను వదులుకున్నారట. Read Also : వివాదంలో మెగా కోడలు… సోషల్…
దేశవ్యాప్తంగా ఉన్న సెలెబ్రటీలందరికీ ‘పుష్ప’ ఫీవర్ పట్టుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి కొత్తగా నియమితులైన హార్దిక్ పాండ్యా ‘పుష్ప’ సాంగ్ కు స్టెప్పులేశారు. అల్లు అర్జున్ ‘పుష్ప’లోని ‘శ్రీవల్లి’ పాటకు హార్దిక్ పాండ్యా తన అమ్మమ్మతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోను తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేశారు. తమ టెర్రస్‌పై సరదాగా గడిపిన వీరిద్దరూ అల్లు అర్జున్ ‘శ్రీవల్లి’ సిగ్నేచర్ స్టెప్‌ను రీక్రియేట్ చేశారు. హార్దిక్ పాండ్యా అమ్మమ్మ ఈ స్టెప్పునేయడం…
‘పుష్ప’ సినిమాతో భారీ విజయాన్ని అందుకొంది రష్మిక మందన్నా.. శ్రీవల్లిగా అమ్మడి యాక్టింగ్ కి, డాన్స్ కి ఫిదా అయిపోయారు అభిమానులు. ఇక ఈ సినిమా తర్వాత ఈ హాట్ బ్యూటీ కి అవకాశాలు తన్నుకుంటూ వస్తున్నాయి. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. రష్మిక స్కిన్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరుముఖ్యంగా ఎయిర్ పోర్ట్ డ్రెస్సింగ్ లో రశ్మికను కొట్టినవారే లేరు. చిట్టిపొట్టి డ్రెస్ లో అమ్మడు ముంబై ఎయిర్ పోర్ట్ లో…
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రష్మిక మందన్నా ఫిట్ నెస్ ఫ్రీక్ అందరికి తెలిసిందే. ఆమె అంత అందంగా ఉండటానికి కారణం నిత్యం రష్మిక జిమ్ లు, యోగాలు చేస్తుండటమే.. అయితే జిమ్ లో అమ్మడు ఎంత కష్టపడుతుందో ఆమె అప్పుడప్పుడు పెట్టె వీడియోలు చూస్తే తెలుస్తోంది. ఇక ఆమె ట్రైనర్ కులదీప్ సేథీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది సెలబ్రేటిస్ కి ఆయనే ట్రైనర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక తాజాగా రష్మిక, తన జిమ్…
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం తన తాజా చిత్రం “పుష్ప: ది రైజ్” విజయంతో ఫుల్ హ్యాపీగా ఉంది. ఈ చిత్రంపై అర్జున్ కపూర్, జాన్వీ కపూర్, మహేష్ బాబు, రవీంద్ర జడేజా వంటి ప్రముఖుల నుండి ప్రశంసలు లభించాయి. “పుష్ప : ది రైజ్” మాస్ ఫీస్ట్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికీ ‘పుష్ప’రాజ్ ఫైర్ తగ్గనేలేదు. ఇక ఇప్పుడు అందరి దృష్టి ‘పుష్ప-2’పై ఉంది. ఈ నేపథ్యంలో రష్మిక తాజాగా సినిమా…
చూపే బంగారామాయనే .. శ్రీవల్లీ అంటూ పుష్ప ని వెంట తిప్పించుకున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. డీ గ్లామరైజెడ్ రోల్ లో రష్మిక అదరగొట్టేసింది. ఇక పుష్ప విజయంతో మంచి జోష్ లో ఉన్న అమ్మడు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్లను కుర్రాళ్లమీదకు వదిలింది. తాజాగా రష్మిక కొన్ని ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఆ డ్రెస్ లో తన లుక్ ఎలా ఉందని అభిమానులను చెప్పమని కోరింది. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన…