కన్నడ నుండి బాలీవుడ్‌కు ఎదిగిన సోయగం రష్మిక మందన్న. ప్రజెంట్ టాలీవుడ్, బాలీవుడ్ హీరోలకు లక్కీ గర్ల్‌గా మారిపోయింది. యానిమల్, పుష్ప2తో రణబీర్, అల్లు అర్జున్ ఖాతాలోనే కాదు.. ఈ ఏడాదొచ్చిన ఛావా మూవీతో విక్కీ కౌశల్‌కు హయ్యెస్ట్ గ్రాసర్ మూవీలను అందించింది. అలాగే కుబేర, థామా, ది గర్ల్ ఫ్రెండ్ కూడా హిట్స్‌గా నిలవడంతో అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. కానీ నేషనల్ క్రష్ ఎంత హైప్ చూస్తుందో.. అంత హేట్రెట్ ఎదుర్కొంటోంది. దానికి రీజన్…
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీ ఏదైనా రష్మిక నటిస్తోందంటే సెంట్ పర్సెంట్ హిట్ పక్కా అన్న టాక్ తెచ్చుకుంది. అంతేకాదు వంద కోట్ల గ్యారెంటీ హీరోయిన్‌గా అవతరించింది. వారిసు నుండి రీసెంట్లీ వచ్చిన థమా వరకు చూస్తే ఆమె ఖాతాలో ఉన్నవన్నీ హండ్రెడ్ క్రోర్ మూవీసే. ప్లాపైనా సరే సల్మాన్ ఖాన్ సికందర్ కూడా రూ. 150 కోట్లను కొల్లగొట్టింది. పుష్పతో నేషనల్ క్రష్ ట్యాగ్ తీసుకున్న రష్మిక హిందీలో కెరీర్ స్టార్ట్ చేశాక కాస్త ఆటుపోట్లు…
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 9 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకుంది. ఇన్నేళ్ల సినీ కెరీర్ లో నాలుగు భాషల్లో మొత్తం 25 సినిమాలలో నటించింది రశ్మిక. ఈ సినిమాల్లో హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ తో పాటు బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన సినిమాలు ఎన్నో ఉండటం విశేషం. హీరోయిన్స్ ప్రాంతీయంగా పేరు తెచ్చుకోవడం చూస్తుంటాం కానీ పాన్ ఇండియా స్థాయిలో వరుస విజయాలు సాధిస్తూ తన స్టార్ డమ్ క్రేజ్…
టాలీవుడ్‌లో క్రేజీ జోడీ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న మళ్లీ ముచ్చటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. గతంలో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో ఫ్యాన్స్‌ను అలరించిన ఈ జంట, ఇప్పుడు మూడోసారి స్క్రీన్ షేర్ చేయనుంది. Also Read : Alia Bhatt: తన కూతురు కోసం రూట్ మార్చిన అలియా భట్.. ఇప్పటి వరకు సమాచారం ప్రకారం, యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్-ఎమోషనల్ డ్రామా…
ప్రజెంట్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కి దడ పుడుతోంది. దానికి కారణం రష్మిక మందన్న బ్లాక్ బస్టర్స్ అందుకోవడమే. అలాంటి ఇలాంటి హిట్స్ కాదు.. హీరోల కెరీర్ నే మార్చే హిట్స్. ఎక్కడో కన్నడ ఇండస్ట్రీ నుండి టాలీవుడ్, కోలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి ఎంటరై.. తక్కువ టైంలో స్టార్ డమ్ తెచ్చుకోవడమే కాదు.. అక్కడి హీరోలకు లక్కీ గాళ్ అయిపోయింది. గుడ్ బాయ్, మిస్టర్ మజ్ను ఫెయిల్యూర్ కాస్త చిరాకు తెప్పించినా.. ఇప్పుడు బాక్సాఫీస్ రికార్డులు…
కన్నడ భామ రష్మిక మందన కన్నడ సినీ పరిశ్రమలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అయింది. టాలీవుడ్ లో బిజీ బిజీగా సినిమాలు చేస్తున్న సమయంలోనే బాలీవుడ్ పిలుపు అందుకుని ఇప్పుడు అక్కడికి వెళ్లి అక్కడే సెటిల్ అయ్యే ప్రయత్నాలు చేస్తుంది. చాలా తక్కువ సమయంలోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఆమె హిందీలో వరుస సినిమాలు చేస్తోంది. నిజానికి యానిమల్ సినిమాతో హిందీలో కూడా సక్సెస్ అందుకున్న ఆమె ఆ…
Rashmika Deep Fake Video : టాలీవుడ్ హీరోయిన్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప చిత్రంతో బాలీవుడ్‌లో తన ఉనికిని చాటుకుంది. ఆ తర్వాత నేషనల్ క్రష్ అయిపోయింది.