Rashmika Deep Fake Video : రష్మిక డీప్‌ఫేక్ వీడియో.. స్టేట్ మెంట్ రికార్డు చేసిన ఢిల్లీ పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashmika Deep Fake Video : టాలీవుడ్ హీరోయిన్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప చిత్రంతో బాలీవుడ్‌లో తన ఉనికిని చాటుకుంది. ఆ తర్వాత నేషనల్ క్రష్ అయిపోయింది. ఇటీవల వచ్చిన యానిమల్ సినిమాతో ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెంచుకుంది. రష్మిక ఇటీవల తన అసభ్యకరమైన డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత పెద్ద దుమారమే రేగింది. దీనిపై రష్మిక మందన్న స్వయంగా విచారం వ్యక్తం చేసింది. దీనిపై దేశ ప్రధాని నరేంద్ర మోడీ, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేశారు. ఇప్పుడు ఈ విషయంలో కొత్త అప్‌డేట్ వచ్చింది. ఈ కేసులో రష్మిక మందన్న స్టేట్‌మెంట్ తీసుకున్నారు.
Read Also:Vijayawada Crime: బెజవాడలో విషాదం.. డాక్టర్ ఫ్యామిలీలో సూసైడ్..? ఐదుగురు మృతి
Also Read
- CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
- CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
- Supreme Court: "ఇక బండి సీజ్".. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
- Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
హీరోయిన్ రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్‌ఓ యూనిట్ ఈ నేపథ్యంలో ముంబైకి వెళ్లి నటి వాంగ్మూలాన్ని ముంబైలోనే రికార్డ్ చేసింది. ఈ కేసులో నిందితుడు ఇమాని నవీన్‌ను 2023 నవంబర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నుంచి పట్టుకున్నారు. ఇమానీ స్వయంగా రష్మిక అభిమాని, ఫాలోవర్లను పెంచుకోవడానికి AI టెక్నాలజీతో సోషల్ మీడియాలో వీడియోలను అప్‌లోడ్ చేశాడు. ఈ ఒరిజినల్ వీడియో బ్రిటిష్-ఇండియన్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ జారా పటేల్ ది. ఈ విషయం జరాకు తెలియడంతో, ఆమె కూడా దానిని ఖండించారు. ఇందులో తన హస్తం లేదని స్పష్టం చేసింది.
Read Also:Raashii Khanna: ట్రెండీ అందాలతో మెరిసిపోతున్న రాశి ఖన్నా…
రష్మిక మందన్న ఛలో సినిమాతో టాలీవుడ్లో తన కెరీర్‌ను ప్రారంభించింది. దీని తర్వాత ఆమె గీతగోవిందం, సర్కార్ వారిపాట, వారిసు, మిషన్ మజ్ను, గుడ్ బాయ్, సీతా రామం, యానిమల్‌లో కనిపించింది. యానిమల్ సినిమాలో కూడా ఆమె పాత్ర గురించి చాలా చర్చలు జరిగాయి. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్‌లో బిజీగా ఉంది. ఇది కాకుండా, ఆమె ది గర్ల్‌ఫ్రెండ్, రెయిన్‌బో, చావా, కుబేర వంటి చిత్రాలలో కూడా నటిస్తోంది.
తాజావార్తలు
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!