బాలీవుడ్ నుండి విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం ‘ఛావా’. విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కిన ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా ను దినేష్ విజన్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాలు వైభవంగా జరుపుతున్నారు మూవీ టీం. ఇందులో భాగంగా తాజాగా చిత్రయూనిట్ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈవెంట్ లో హీరో విక్కీ కౌశల్ తో పాటుగా రష్మిక…