స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా పాన్ ఇండియా రేంజులో నిలబెట్టింది పుష్ప ది రైజ్ సినిమా. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసిన పెర్ఫార్మెన్స్ కి నేషనల్ అవార్డ్ కూడా హైదరాబాద్ వచ్చేసింది. నేషనల్ అవార్డు అందుకున్న మొదటి తెలుగు హీరోగా చరిత్రకెక్కిన అల్లు అర్జున్, ఇప్పడు తన బౌండరీలని మరింత పెంచుకోవడానికి రెడీ అయ్యాడు. అందుకే అల్లు అర్జున్-సుకుమార్ లు పుష్ప 2…