ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించేందుకు ప్రతిరోజూ సినీ తారలు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు ఇలా ఆనేలకా వేలమంది వస్తుంటారు. ఈమధ్య కాలంలో బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి, రవీనా టాండన్, పరిణీతి చోప్రా, గాయకుడు జుబిన్ నౌటియల్, క్రికెటర్ కేఎల్ రాహుల్, ఉమేష్ యాదవ్, గాయకుడు షెహనాజ్ అక్తర్, నటుడు గోవింద, హేమమాలిని, ప్రముఖ గాయకుడు హన్సరాజ్ రఘువంశీ, బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా, నటుడు అన్షుమన్ ఖురానా, హాస్యనటుడు భారతి, సునీల్…