Home
Rash Driving
Rash Driving News
-
Hyderabad: ఫిలింనగర్లో ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం..
Hyderabad: హైదరాబాద్‌లోని ఫిలింనగర్లో తెల్లవారుజామున ఓ ఫెరారీ (Ferrari) స్పోర్ట్స్ కార్ బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్తో దూసుకొచ్చిన సదరు విలాసవంతమైన కారు రోడ్డు పక్కనే ఉన్న ఓ నివాస గృహం ప్రధాన గేటును బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదం ధాటికి ఆ ఇంటి గేటు పూర్తిగా బద్దలైపోయింది. -
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
Thailand: థాయ్‌లాండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 11 ఏళ్ల బాలుడు నడిపిన పికప్ ట్రక్ బౌద్ధ సన్యాసుల పైకి దూసుకెళ్లడంతో 9 మంది సన్యాసులు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా గాయపడగా.. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన థాయ్‌లాండ్‌లోని ఈశాన్య ప్రాంతమైన ముక్దహాన్ ప్రావిన్స్ (Mukdahan Province)లో జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం 35 మంది బౌద్ధ సన్యాసులు, ఐదుగురు అనుచరులతో కూడిన… -
Tirumala: తిరుమలలో వరుస అపచారాలు.. మొన్న నమాజ్.. నేడు మద్యం తాగి..
తిరుమలలో వరుస అపచారాలు చోటు చేసుకుంటున్నాయి. వరుస వైఫల్యాలతో టీటీడీ నిఘా విభాగం సతమతం అవుతోంది. డ్రోన్ కలకలం నుంచి, హజ్రత్ డ్రెస్, క్యాప్‌తో తిరుమలకు ముస్లిం వ్యక్తి అలిపిరి టోల్ గేట్‌లో ప్రవేశించే వరకు అనేక ఘటనలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. -
Hydearabad: ర్యాష్ డ్రైవింగ్కి మరో యువకుడు బలి..
కోకాపేట్ సర్వీస్ రోడ్డులో బైక్ డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ క్రమంలో.. బైక్ పై వెళ్తున్న విద్యార్థి స్వాత్విక్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలు కాగా.. అతని పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే గాయపడిన విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. -
Hyderabad: ర్యాష్ డ్రైవింగ్కి మరో యువతి బలి..
ఓ యువకుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో మరో యువతి బలి అయింది. ర్యాష్ డ్రైవింగ్ ఓ ప్రాణాన్ని మింగేసింది. హైదరాబాద్‌లోని రాయదుర్గం పరిధిలో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బీటెక్ స్టూడెంట్ శివాని (21) అక్కడికక్కడే మృతి చెందింది. బైక్ పై వెళ్తుండగా స్కోడా కారు అతి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న యువకుడు వెంకట్ రెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి. -
Sangareddy: ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్తో దూసుకెళ్తున్న ఉన్నతాధికారుల వాహనాలు..
సంగారెడ్డిలో అధికారులు రూల్స్ అతిక్రమిస్తున్నారు. వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చి లైన్‌లో పెట్టాల్సిన అధికారులే రూల్స్ తప్పుతున్నారు. ఓవర్ స్పీడ్‌తో వెళ్లడమే కాకుండా.. ట్రాఫిక్ చలాన్లను ఎగ్గొడుతున్నారు. ఈ వ్యవహారం సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారులు.. సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ నుంచి జిల్లా అదనపు కలెక్టర్ వరకు ఇదే తీరుతో వ్యవహరిస్తున్నారు. -
Vizag Road Accident: రుషికొండ బీచ్ వద్ద కారు బీభత్సం.. బైక్‌ని ఢీకొట్టడంతో ముగ్గురు మృతి
విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆరుగురు యువకుల గ్యాంగ్ మద్యం మత్తులో మితిమీరిన వేగంతో.. -
Reels on Instagram: బైక్ పై రీల్స్ చేసిన యువతి.. పోలీసులేం చేశారంటే?
Vijayawada Police Challan to insta reels lady -
Rash Driving: రోడ్డుపై యువకులు కోతివేశాలు.. ఎంట్రీ ఇచ్చిన పోలీసులు
రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా బైక్ రైడర్స్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. ఫ్లెక్సీలు, బోర్డింగ్ లు పెట్టి మరీ ప్రచారం చేసినా పట్టించుకోవడం లేదు. కంటి ముందు ప్రమాదాలు జరుగుతున్న పక్కనపెట్టి తమ ఆనందంకోసం బైక్ పై స్టంట్ లు చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. -
Rash Driving: ప్రయాణికులు మందలించారని బస్సు వదిలి వెళ్లిపోయిన ఆర్టీసీ డ్రైవర్
ప్రైవేట్ బస్సులను ఆశ్రయించకండి.. ఆర్టీసీ ప్రయాణం.. సురక్షితం అంటూ ప్రచారం చేస్తారు అధికారులు.. అసలే బస్సు ఇష్టం వచ్చినట్టు నడుపుతున్నాడు.. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని గమ్యానికి చేరుకుంటామే..? లేదో..? కూడా తెలియని పరిస్థితి.. దీంతో.. ఆ బస్సును నడుపుతోన్న డ్రైవర్‌ను మందలించారు ప్రయాణికులు.. అయితే, ప్రయాణికులు మందలించడాన్ని జీర్ణించుకోలేకపోయపోయిన సదరు ఆర్టీసీ డ్రైవర్.. అర్ధరాత్రి.. మార్గం మధ్యలో బస్సును వదిలేసి వెళ్లిపోయారు.. ఎంతకీరాకపోవడంతో.. ఆందోళనకు గురైన అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. Read Also: Nizamabad:…
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!