Home
Rash Driving
Rash Driving News
-
Rash Driving: మద్యం మత్తులో వీరంగం.. యువకులకు దేహశుద్ది
మద్యం మత్తులో యవకులు వివిధ నేరాలకు పాల్పడుతున్నారు. రోడ్డుపై రాష్ డ్రైవింగ్ చేస్తూ కొంతమంది అమాయకుల ప్రాణాలు హరిస్తున్నారు. మరికొందరిని ఆస్పత్రుల పాలు చేస్తున్నారు. హైదరాబాద్ కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకులు రెచ్చిపోయారు. మద్యం మత్తులో యువకుల వీరంగం చేశారు. కేపీహెచ్‌బీ రోడ్డు నెంబర్ 3లో కొంతమంది యువకులు హడావిడి చేశారు. మద్యం మత్తులో అతివేగంగా కారు నడుపుతూ భయబ్రాంతులకు గురి చేశారా యువకులు. అంతేకాకుండా, హాస్టల్ అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు యువకులు.… -
Mp Nandigam Hulchul: అర్థరాత్రి పోలీస్ స్టేషన్లో ఎంపీ హంగామా
బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ విజయవాడ పోలీసులకు పట్టుబడ్డ తన అనుచరులను విడిపించుకునేందుకు అర్దరాత్రి సమయంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఎంపీ సమక్షంలోనే ఆయన అనుచరులు పోలీసులపట్ల దురుసుగా ప్రవర్తించడం హాట్ టాపిక్ గా మారింది. బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఆయన అనుచరుల తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. విజయవాడలో నిన్న అర్ధరాత్రి ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న ముగ్గురు యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.… -
పీవీ ఎక్స్ ప్రెస్ పిల్లర్ నంబర్ 296 వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
రాజేంద్ర నగర్ పీవీ ఎక్స్ ప్రెస్ పిల్లర్ నంబర్ 296 వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న హైమద్ అనే వ్యక్తి మృతి అక్కడికక్కడే మృతి చెందాడు. హుటాహుటిన రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎక్స్‌ప్రెస్ వేపై టూ వీలర్స్‌కు అనుమతి లేదు. ఆరంఘర్ నుంచి మెహదీపట్నం వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.కాగా పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా… -
బ్రేకింగ్: దాసరి నారాయణరావు కొడుకు అరుణ్ అరెస్ట్..
తెలుగు చిత్ర పరిశ్రమను ఒక స్థాయిలో నిలబెట్టిన దర్శకుల్లో దాసరి నారాయణరావు ఒకరు. ఇండస్ట్రీకి ఆయన చేసి సేవలు అలాంటివి.. అయితే ఆయన సంపాదించుకున్న అంత గొప్ప పేరును ఆయన కొడుకులే తుడిచేయడం కడు బాధాకరం. దాసరి కొడుకులు.. ఆయన చనిపోయాక ఆస్తి గొడవలతో రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. దాసరి చిన్న కొడుకు నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటాడు. మొన్నామధ్య స్థలం గొడవలో ఒకరిని చంపేస్తానని బెదిరించిన వివాదం నుంచి తేరుకోకముందే మరో వివాదంలో… -
పీవీ ఎక్స్‌ప్రెస్‌వే పై కారు బీభత్సం
హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగిపోయాయి. మితిమీరిన వేగంతో వాహనాలను నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. రాజేంద్రనగర్ పీవీ ఎక్స్‌ప్రెస్ రోడ్డుపై కారు బీభత్సం కలిగించింది. 120 పిల్లర్ వద్ద డివైడర్ ను ఢీ కొట్టి రోడ్డు పై పల్టీలు కొట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది ఓ కారు. దీంతో అందులో ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. రోడ్డుకు అడ్డంగా కారు పడి పోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్…
తాజావార్తలు
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
ట్రెండింగ్
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!