టెస్టు క్రికెట్‌లో ఇప్పటి వరకు ఏ బ్యాట్స్‌మెన్ చేయలేని ఫీట్‌ను శ్రీలంక క్రికెటర్ కమిందు మెండిస్ సాధించాడు. మెండిస్ తన అర్ధసెంచరీని పూర్తి చేసిన వెంటనే.. తన పేరిట ప్రత్యేక ప్రపంచ రికార్డును లిఖించుకున్నాడు. అతని అరంగేట్రం టెస్ట్ మ్యాచ్ నుండి వరుసగా ఎనిమిది టెస్ట్ మ్యాచ్‌లలో 50 ప్లస్ పరుగులు చేశాడు.
బంగ్లాదేశ్‌తో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన పేరు మీద రికార్డు రాసిపెట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన భారత్ తరఫున 10వ బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. అంతే కాకుండా.. అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు పూర్తి చేసిన ఘనత సాధించిన ఆరో భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా.
మొగలి రేకులు సీరియల్ నటుడు సాగర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..సీరియల్‌లో ఆర్కేనాయుడు పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకున్న సాగర్ ఆ సీరియల్ కు గాను బెస్ట్ యాక్టర్‌గా నంది అవార్డును కూడా అందుకున్నాడు. అలాగే సాగర్ పలు సినిమాలలో హీరోగా కూడా నటించి మెప్పించాడు. “సిద్దార్థ్’’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాగర్ ఆ సినిమాతో ఎంతగానో మెప్పించాడు. అలాగే సాగర్ హీరోగా నటించిన షాదీ ముబారక్ మూవీ కమర్షియల్‌గా…
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.2011లో వచ్చిన “అందాల రాక్షసి” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు .తన టాలెంట్ తో తెలుగులో హీరోగా వరుస సినిమాలలో నటించి మెప్పించాడు.హీరోగా ,విలన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నవీన్ చంద్ర అద్భుతంగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ప్రస్తుతం నవీన్ చంద్ర గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ”గేమ్ ఛేంజర్”సినిమాలో కీలక…
వరల్డ్ కప్ 2023లో భాగంగా ఈరోజు శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో కివీస్ స్టార్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర అరుదైన ఫీట్ సాధించాడు. వన్డే వరల్డ్ కప్ సింగిల్ ఎడిషన్ లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా రచిన్ రికార్డులకెక్కాడు.
వరల్డ్‌కప్ 2023లో మహమ్మద్ షమీ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తన తొలి ఓవర్ మొదటి బంతికే వికెట్ తీశాడు. కివీస్ ఓపెనర్ విల్ యంగ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.