Home
Rape Attempt
Rape Attempt News
-
Rape Attempt: మైనర్ బాలికపై దారుణం.. ఇంట్లో ఒంటరిగా ఉండడంతో..!
Rape Attempt: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని పిల్లోనిగూడ గ్రామంలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ మైనర్ బాలికపై నవీన్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయమై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… బుధవారం రోజున బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. దీనిని గమనించిన నవీన్.. తాగడానికి నీళ్లు కావాలని అడిగి ఇంట్లోకి ప్రవేశించాడు. దానితో ఆ బాలిక అతనికి నీళ్లు ఇచ్చింది. నీళ్లు తాగాక గ్లాసును కిచెన్‌లో పెట్టడానికి బాలిక… -
Physical Harassment : ఎంఎంటీఎస్ రైల్లో దారుణం.. యువతిపై అత్యాచారయత్నం!
Physical Harassment : హైటెక్ అడ్డా అయిన సికింద్రాబాద్ రైల్వే పరిధిలో దారుణం చోటుచేసుకుంది.. లోకల్ ట్రైన్ లో ఏకంగా యువతి పైన అత్యాచారం చేసేందుకు యువకుడు ప్రయత్నించాడు ..లేడీస్ లో లేడీస్ కంపార్ట్మెంట్ లోకి జొరబడి యుతిపై అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడు. కంపార్ట్మెంట్లో ఒకటే యువతి ఉండడంతో వెంటనే నడుస్తున్న ట్రైన్ నుంచి కిందకి దూకిపోయింది.. నడుస్తున్న ట్రైన్ నుంచి కిందకి దూకడంతో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.. స్థానికులు చూసి వెంటనే చికిత్స నిమిత్తం… -
Physical Harassment : పని ఉందని తీసుకెళ్లి.. ఓ మహిళపై తండ్రీకొడుకులు అత్యాచారం
Physical Harassment : హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడ ప్రాంతంలో నివాసం ఉండే ఓ మహిళను మరో ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం ఆపై హత్య యత్నం చేశారు తండ్రీకొడుకులు. ఫంక్షన్ హాల్ లలో పని ఉందని మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్యాయత్నం చేశారు సదరు నిందితులు. అయితే.. సమాచారం మేరకు తండ్రి కొడుకులను వికారాబాద్ చెంగుమల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళ చావు బ్రతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతునట్లు సమాచారం. ఈ దారుణమైన సంఘటన ఆలస్యంగా… -
Kurnool Crime: కర్నూలులో దారుణం.. బాలికపై అత్యాచారయత్నం.. తిరస్కరించడంతో పురుగులమందు తాగించి..!
కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమోన్మాది చేతిలో బాలిక బలైంది. తనను ప్రేమించాలంటూ గత కొంత కాలంగా ఓ బాలిక వెంట పడుతోన్న యువకుడు.. ఎవరూ లేని సమయం చూసుకొని ఆ ఇంట్లోకి చొరబడ్డాడు.. ప్రేమించాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత బాలికపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు.. బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతో.. బలవంతంగా ఆమె నోట్లు పురుగుల మందు పోసి పరారయ్యాడు.. -
Rape On Dead Body: ఛీ.. ఛీ.. సమాధి నుండి బాలిక మృతదేహాన్ని తీసి అత్యాచారం చేసిన యువకులు
Rape On Dead Body: జార్ఖండ్ రాష్ట్రంలోని రాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బాలిక మృతదేహాన్ని సమాధి నుంచి బయటకు తీసి అత్యాచారం చేసిన ఘటన ఆదివారం రాత్రి వెలుగు చూసింది. ఘటనకు సంబంధించి అందిన సమాచారం ప్రకారం, రాజ్‌గంజ్ ప్రాంతంలోని శ్మశానవాటికలో బాలిక మృతదేహాన్ని ఖననం చేశారు. మృతదేహాన్ని సమాధి నుంచి బయటకు తీసిన తర్వాత ఇద్దరు బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే ముస్లిం వర్గాలకు చెందిన ప్రజలు… -
Rape Attempt: బాలికను ఇంటికి పిలిచి అత్యాచారం చేసిన TMC నాయకుడు..
Rape Attempt: అత్యాచారం ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్ నాయకుడిని అరెస్టు చేశారు. నిందితుడు నారాయణ్ తన నివాసంలో బాలికపై అత్యాచారం చేశాడని ఆరోపణలు వచ్చాయి. అతను తన బంకురా నివాసంలో మూడు రోజుల పాటు బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలి కుటుంబీకులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కాగా టీఎంసీ ఆయనను ట్రేడ్ యూనియన్ నుంచి సస్పెండ్ చేసింది. పశ్చిమ బెంగాల్ లోని మమతా బెనర్జీ ప్రభుత్వం ఆర్జికర్ ఆసుపత్రిలో మహిళా డాక్టర్‌పై అత్యాచారం,… -
Gang Rape: మహిళా స్వీపర్‌పై గ్యాంగ్ రేప్.. ఐదుగురు అరెస్ట్
Gang Rape: ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి కాంప్లెక్స్‌లో క్లీనర్‌గా పనిచేస్తున్న దళిత మహిళపై సామూహిక అత్యాచారం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో తొమ్మిది మంది నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. బాధితురాలు కాంట్ పోలీస్ స్టేషన్‌పై కూడా చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఈ కేసుకు సంబంధించిన సమాచారం మేరకు.. మహిళ తనకు తెలిసిన యువకుడిని కలిసేందుకు వెళ్లినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఆ… -
Rape Attempt : కదులుతున్న రైలు బాత్రూంలో దివ్యాంగ మహిళపై అత్యాచారయత్నం
ఒడిశాలోని పూరిలో అత్యాచారయత్నం ఘటన కలకలం రేపింది. పూరీ నుంచి రిషికేశ్ వెళ్తున్న ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ ప్యాంటీకార్ ఉద్యోగి దివ్యాంగ మహిళపై బలవంతంగా అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. -
Rape Attempt: నర్సుపై అత్యాచారం.. ల్యాబ్ టెక్నీషియన్ అరెస్ట్..
Rape Attempt On Nurse: నర్సుపై అత్యాచారం చేసిన ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భదోహి జిల్లాలో వెలుగు చూసింది. ఆరోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. పెళ్లి సాకుతో నిందితుడు ల్యాబ్ టెక్నీషియన్ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు ల్యాబ్ టెక్నీషియన్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని 15 ఏళ్ల వయసులో ల్యాబ్ టెక్నీషియన్ తొలిసారి అత్యాచారం చేశాడని సమాచారం. PM… -
POSCO Case: దారుణం.. ఇంట్లోకి ప్రవేశించి నాలుగేళ్ల బాలికపై అత్యాచారం..
POSCO Case: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో నాలుగున్నరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినందుకు ఓ కూలీని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. బాలిక తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లిన సమయంలో చిన్నారి తాతయ్యలతో కలిసి ఇంట్లోనే ఉందని ఓ అధికారి తెలిపారు. ఈ సమయంలో నిందితుడు ఆమె ఇంట్లోకి ప్రవేశించి లైంగిక దాడికి పాల్పడ్డాడని అధికారులు తెలిపారు. నిందితుడు బాధిత బాలిక ఉండే ప్రాంతంలో ‘కేబుల్’ వేసే పనిని చేస్తున్నాడని అధికారి తెలిపారు. అయితే దాడి జరిగిన మరుసటి…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..