Gang Rape: మహిళా స్వీపర్‌పై గ్యాంగ్ రేప్.. ఐదుగురు అరెస్ట్
- ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి కాంప్లెక్స్‌లో క్లీనర్‌గా పనిచేస్తున్న దళిత మహిళపై సామూహిక అత్యాచారం.
- 9 మంది నేరస్థులలో 5 మంది అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gang Rape: ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి కాంప్లెక్స్‌లో క్లీనర్‌గా పనిచేస్తున్న దళిత మహిళపై సామూహిక అత్యాచారం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో తొమ్మిది మంది నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. బాధితురాలు కాంట్ పోలీస్ స్టేషన్‌పై కూడా చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఈ కేసుకు సంబంధించిన సమాచారం మేరకు.. మహిళ తనకు తెలిసిన యువకుడిని కలిసేందుకు వెళ్లినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అతని స్నేహితుడు, అతని సహచరులు మహిళపై అత్యాచారం చేశారు. ఈ సంఘటన పోలీస్ స్టేషన్ కాంట్ పరిధిలో జరిగిందని, ఈ విషయం రెండు వారాల నాటిదని మధువన్ సింగ్ సిటీ అయోధ్య ఎస్పీ తెలిపారు.
Govinda Namalu: శనివారం గోవిందనామాలు వింటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి..
Also Read
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
బాధితురాలు సెప్టెంబర్ 2న కాంట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసింది. దింతో అసలు వాస్తవం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తన స్నేహితుడిని వివిధ తేదీలలో కలవడానికి వెళ్ళినప్పుడు ఆమె స్నేహితుడు, అతని సహచరులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని., అందుకు సంబంధించి విచారణలో ఇప్పటి వరకు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. మిగితా వారి కోసం అన్వేషణ ఇంకా కొనసాగుతోంది. సంబంధంలో ఉన్న తన స్నేహితుడు, అతని సహచరులు తనపై అనేకసార్లు సామూహిక అత్యాచారం చేశారని, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి, వివిధ ప్రదేశాల్లో తనపై చాలా రోజులు అత్యాచారం చేశారని మహిళ ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి సెప్టెంబర్ 2న నివేదిక సమర్పించగా.. మీడియాకు దూరంగా ఉండాలని పోలీసులు ఆమెను, ఆమె కుటుంబానికి తెలిపారు.
Sumibora : ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ స్కామ్‌లో సినీనటి అరెస్ట్..
నేను శ్రీరామ జన్మభూమిలో పనిచేస్తున్నానని, ఈ ఘటన తర్వాత నా పని కూడా కోల్పోయానని బాధితురాలు చెప్పింది. బాధితురాలు తనకు ఒక అబ్బాయితో స్నేహం చేసిందని, ఆ తర్వాత వారు సంబంధం పెట్టుకున్నారని, అయితే ఆ అబ్బాయి అకస్మాత్తుగా తన స్నేహితులతో మాట్లాడటం ప్రారంభించాడని., అలాగే నేను పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు నా తలపై కూడా గాయపడ్డానని చెప్పింది. దాని వల్ల నేను స్పృహ తప్పాను. ఆ వ్యక్తులు తనతో తప్పుడు పనులు చేశారు. సాయంత్రం స్పృహలోకి వచ్చేసరికి వంశ్ చౌదరి, వినయ్ అనే ఇద్దరు అబ్బాయిలు మాత్రమే ఉన్నారు. దీని తర్వాత, వారు నన్ను గెస్ట్ హౌస్ నుండి గ్యారేజీకి తీసుకెళ్లారు. అక్కడ కూడా వారు నాపై అత్యాచారం చేసి నా వీడియో తీశారు. దీంతో అతను నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. ఆ వ్యక్తులు నన్ను బ్లాక్ మెయిల్ చేసేవారని, తనకు పదే పదే కాల్ చేశారని బాలిక తెలిపింది. భయంతో ఈ విషయాన్ని ఇంట్లో కానీ, పోలీసులకు కానీ చెప్పలేదు. మళ్లీ 22న జన్మభూమికి వచ్చి ఆ తర్వాత 22 నుంచి తన వద్దే ఉంచుకుని 24వ తేదీ రాత్రి వదిలేశారని మహిళ తెలిపింది
తాజావార్తలు
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?