Rape On Dead Body: ఛీ.. ఛీ.. సమాధి నుండి బాలిక మృతదేహాన్ని తీసి అత్యాచారం చేసిన యువకులు
- సమాధి నుండి బాలిక మృతదేహాన్ని తీసి అత్యాచారం.
- ఇద్దరు యువకులను అదుపులోకి.
- రాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rape On Dead Body: జార్ఖండ్ రాష్ట్రంలోని రాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బాలిక మృతదేహాన్ని సమాధి నుంచి బయటకు తీసి అత్యాచారం చేసిన ఘటన ఆదివారం రాత్రి వెలుగు చూసింది. ఘటనకు సంబంధించి అందిన సమాచారం ప్రకారం, రాజ్‌గంజ్ ప్రాంతంలోని శ్మశానవాటికలో బాలిక మృతదేహాన్ని ఖననం చేశారు. మృతదేహాన్ని సమాధి నుంచి బయటకు తీసిన తర్వాత ఇద్దరు బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే ముస్లిం వర్గాలకు చెందిన ప్రజలు ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో కోపోద్రిక్తులైన ప్రజలు వీరంగం సృష్టించడం ప్రారంభించారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే రాజ్‌గంజ్ పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై విచారణ ప్రారంభించారు.
Weight Loss: బరువు తగ్గడానికి బెల్లం లేదా తేనె, ఈ రెండింటిలో ఏది తీసుకుంటే మంచిది?
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
ఈ విషయంలో సదరు ఇద్దరు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప తమ ఆగ్రహం ఆగదని నిరసనకారులు తెలపగా.. పోలీసులు అందరినీ శాంతింపజేసి ఇంటికి పంపించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆగ్రహించిన ప్రజలకు పోలీసులు హామీ ఇచ్చారు. ఈ ఘటనపై ఎస్‌డిపిఓ పురుషోత్తం సింగ్ ప్రకటన కూడా చేసారు. రాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న సమాధిని తారుమారు చేసినట్లు మాకు సమాచారం అందిందని ఆయన అన్నారు. దీని తర్వాత మేము సంఘటనా స్థలానికి చేరుకున్నామని, అక్కడికి వెళ్లి చూడగా ఒక సమాధి నుంచి కొద్దిగా మట్టిని తొలగించారని, అయితే మృతదేహం సమాధిలోనే ఉందని తెలిపారు. అయితే నిరసనకారులు మృతదేహాన్ని తారుమారు చేశారని ఆరోపించారని, ఆ విషయం పై మేము దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Israeli Strikes: శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ దాడి.. పది మంది మృతి.. 40 మందికి గాయాలు
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!