Rape Attempt: నర్సుపై అత్యాచారం.. ల్యాబ్ టెక్నీషియన్ అరెస్ట్..
- నర్సుపై అత్యాచారం.
- ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భదోహి జిల్లాలో ఘటన .
- ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపణ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rape Attempt On Nurse: నర్సుపై అత్యాచారం చేసిన ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భదోహి జిల్లాలో వెలుగు చూసింది. ఆరోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. పెళ్లి సాకుతో నిందితుడు ల్యాబ్ టెక్నీషియన్ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు ల్యాబ్ టెక్నీషియన్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని 15 ఏళ్ల వయసులో ల్యాబ్ టెక్నీషియన్ తొలిసారి అత్యాచారం చేశాడని సమాచారం.
PM Modi Singapore Tour: సెప్టెంబర్ మొదటి వారంలో సింగపూర్, బ్రూనై దేశాల్లో ప్రధాని మోడీ పర్యటన..
Also Read
- AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
- Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
- Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!
- Shamonda Virus: ‘‘షమోండా వైరస్’’ కలకలం.. తొలి మానవ మరణం నమోదు..
వాస్తవానికి, 36 ఏళ్ల నిందితుడు చింతామణి శర్మ (59)పై చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సబీహా ఖాతూన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన సీజేఎం నిందితులపై కేసు నమోదు చేయాలని పోలీసులను గురువారం ఆదేశించారు. దీని తరువాత, శుక్రవారం నాడు సూర్యవా పోలీస్ స్టేషన్లో IPC 376 (అత్యాచారం), 427 (దుష్ప్రవర్తన), 323 (బాధ కలిగించడం) కింద కేసు నమోదు అయ్యింది. అయితే నిందితుడిని వారణాసిలో అరెస్టు చేశారు.
Symptoms of Heart Attack: గుండెపోటు వస్తుందని ముందే హెచ్చరించే లక్షణాలు ఇవే..!
ఈ కేసుకు సంబంధించి ఎస్పీ మీనాక్షి కాత్యాయన్ మాట్లాడుతూ.. చదువు పూర్తయిన తర్వాత బాధితురాలు కాంట్రాక్ట్ పై నర్సుగా ఉద్యోగంలో చేరినట్లు తెలిపారు. ఆమెకి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పోస్టింగ్ ఇవ్వడంతోపాటు క్వార్టర్ కూడా కేటాయించారు. వారణాసిలో విధులు నిర్వహిస్తున్న శర్మ, భాదోహికి వచ్చి ఫిర్యాదుదారుడితో శారీరక సంబంధాలు పెట్టుకునేవారు. నర్సు పెళ్లి గురించి మాట్లాడినప్పుడు, అతను ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడని.. కొట్టి, ఆమె ఇంటిని ధ్వంసం చేశాడని ఎస్పీ తెలిపారు. ఇక ఈ కేసులో శర్మను వారణాసి నుంచి అరెస్టు చేశారు. నర్సును వైద్య పరీక్షల నిమిత్తం పంపించామని, ఆమె వ్రాతపూర్వక స్టేట్మెంట్ను త్వరలో కోర్టులో నమోదు చేస్తామన్నారు.
తాజావార్తలు
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Allu Arjun: చొక్కా నలగకుండా 500 కోట్లు కొట్టడం ఆయనకే సాధ్యం: ‘జైలర్ 2’పై అల్లు అర్జున్ క్రేజీ రివ్యూ!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Chikkadpally: యువతితో అసభ్య ప్రవర్తన.. ఘర్షణలో డీఆర్డీవో ఉద్యోగి మృతి
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!
ట్రెండింగ్
-
Home Remedies : తెల్ల సాక్సులపై నల్ల మరకలా? ఇలా సింపుల్ చిట్కాలతో వదిలించండి
-
Harry Brook: ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో హరీ బ్రూక్ విధ్వంసం..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP కెమెరా, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 లాంచ్..!
-
Home Cleaning : దీపావళి వేళ.. ఇంట్లో బల్లులు, బొద్దింకల బెడద ఎక్కువగా ఉందా? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Ind vs NZ: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.. 4 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు..!