Home
Ranveer Singh
Ranveer Singh News
-
Tollywood: టాలీవుడ్’కు ఈ ఏడాది బిగ్ షాక్
తెలుగు చలనచిత్ర పరిశ్రమ పాన్ ఇండియాలో టాప్ పొజిషన్లో ఉంది. ఎప్పుడైతే రాజమౌళి బాహుబలి చేశాడో, అప్పటి నుంచి మన సినిమాలకు, మన వాళ్ళు రాసే కథలకు డిమాండ్ పెరిగిపోయింది. బాహుబలి తర్వాత పుష్ప ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసింది. దాంతో మన దర్శకుల కోసం ఇతర భాషల హీరోలు ఎదురు చూడటం, మన హీరోల కోసం బాలీవుడ్ దర్శకులు ఎదురు చూసే రోజులు వచ్చాయి. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ అంటే… -
Global Peace Honors: ‘గ్లోబల్ పీస్ హానర్స్’లో తారల సందడి.. సచిన్కు ప్రత్యేక గౌరవం..!
Global Peace Honors 2026: ముంబైలోని ‘గేట్వే ఆఫ్ ఇండియా’ వేదికగా నవంబర్ 21న గ్లోబల్ పీస్ హానర్స్ 2026 వేడుక ఘనంగా జరిగింది. దివ్యజ్ ఫౌండేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి సినీ, క్రీడా, సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, విక్రాంత్ మాస్సే తదితరులు ఈ వేడుకలో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో షారుఖ్… -
దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF) అవార్డ్స్ 2026 ప్రకటన.. విజేతలు వీరే..!
DPIFF Awards 2026 Winners List: భారతీయ మరియు అంతర్జాతీయ సినిమా, వెబ్ సిరీస్, టెలివిజన్, సంగీతం మరియు షార్ట్ ఫిల్మ్స్ రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF) అవార్డ్స్ 2026ను ప్రకటించారు. మొత్తం 41 విభాగాలలో విజేతలను ప్రకటిస్తూ సినీ, వినోద రంగాలలోని ప్రతిభను గుర్తిస్తూ.. అవార్డ్స్ ను ప్రకటించింది కమిటీ. ఈ ఏడాది అవార్డులలో రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ (Dhurandhar) చిత్రం అత్యధిక పురస్కారాలతో… -
Aditya Dhar: రణ్వీర్ సింగ్తోనే ఆదిత్య ధర్ మూవీ.. ఈసారి మరో డ్రీమ్ ప్రాజెక్ట్!
Ranveer Singh and Aditya Dhar to Reunite: ‘ధురంధర్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ప్రస్తుతం ‘ప్రళయ్’ చిత్రంలో నటిస్తున్నాడు. మరోవైపు ధురంధర్ దర్శకుడు ఆదిత్య ధర్ మాత్రం తన తదుపరి సినిమా విషయంలో ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఆయన కొత్త ప్రాజెక్ట్పై కొంతకాలంగా రకరకాల వార్తలు, ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో విక్కీ కౌశల్తో ప్రకటించిన ‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ కథను అల్లు అర్జున్కు వినిపించాడని ప్రచారం… -
Bollywood : ఒకవైపు రణ్వీర్ సింగ్, మరోవైపు రణ్బీర్ కపూర్.. స్టార్ పవరా? సీక్వెల్స్ క్రేజా?
ఒకప్పుడు ఖాన్ త్రయం బాలీవుడ్ను ఏలితే, ఈ ఇయర్ మాత్రం రణ్వీర్ సింగ్, రణ్బీర్ కపూర్ ఇద్దరూ బాక్స్ ఆఫీస్ పై ఆధిపత్యం చూపించారు. ‘ధురంధర్ 2’ తో రణ్వీర్ సింగ్ ఏకంగా 1800 కోట్ల మార్కును దాటేస్తే, ‘రామాయణ’తో రణ్బీర్ కపూర్ 1000 కోట్ల క్లబ్లోకి దూసుకొచ్చాడు. భారీ వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమాల్లో కథాబలం కన్నా దేశభక్తి, మతపరమైన భావోద్వేగాలు, భారీ విజువల్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. ఒక సినిమా సీక్వెల్ క్రేజ్తో పరుగులు… -
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
Vicky Kaushal – Aditya Dhar : బాలీవుడ్లో విక్కీ కౌశల్ దూకుడుకు బ్రేకులు వేయడం ఎవరి వల్లా కావడం లేదు. ‘యూరి’తో మొదలైన ఆయన సక్సెస్ జైత్రయాత్ర, ఇటీవల వచ్చిన ‘ఛావా’ వరకు నిర్విరామంగా కొనసాగుతోంది. సినిమా సినిమాకూ జోనర్ మార్చేస్తూ మినిమమ్ గ్యారెంటీ స్టార్గా మారిన ఈ టాలెంటెడ్ హీరో, ఇప్పుడు ఏకంగా పురాణాల బాట పట్టబోతున్నారు. అయితే ఇక్కడే ఒక ప్రాజెక్ట్ మూలనపడటం, మరో భారీ మైథాలజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం సినీ వర్గాల్లో… -
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
Kalyani Priyadarshan: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సంచలన విజయం సినీ పరిశ్రమలో ఒక నటి భవితవ్యాన్ని, స్టార్డమ్ను ఏ స్థాయికి తీసుకెళ్లగలదో చెప్పడానికి కల్యాణి ప్రియదర్శన్ తాజా ప్రయాణమే నిదర్శనం. స్టార్ కిడ్గా ఎంట్రీ ఇచ్చి, తనకంటూ స్వంత గుర్తింపు కోసం కష్టపడ్డ ఈ మలయాళ ముద్దుగుమ్మ కెరీర్ను ‘లోకా’ చిత్రం అనూహ్య మలుపు తిప్పింది. స్టార్ హీరోలకు సైతం సాధ్యం కాని రీతిలో ఏకంగా రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, సౌత్ ఇండియాలోనే… -
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్కి వెళ్లిన ‘ధురంధర్’ !
Dhurandhar: బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు రాబట్టి, ఓటీటీలోనూ సెన్సేషన్ క్రియేట్ చేసిన బ్లాక్బస్టర్ మూవీ ‘ధురంధర్’కు సెన్సార్ బోర్డు గట్టి ఝలక్ ఇచ్చింది. స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన ఈ యాక్షన్ ప్యాక్డ్ చిత్రంలో ఏకంగా 50 సీన్లను తొలగించాలంటూ సెన్సార్ బోర్డు ఆదేశాలు జారీ చేయడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రిలీజై ఘనవిజయం సాధించిన ఈ చిత్రం ఉన్నట్టుండి మళ్లీ సెన్సార్ కత్తెరకు ఎందుకు బలవ్వాల్సి వచ్చిందనే అంశం ఇప్పుడు… -
Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
బాలీవుడ్ ప్రముఖ జంట దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ ఇంట్లో మళ్లీ పండగ వాతావరణం నెలకొంది. ఈ స్టార్ దంపతులు రెండోసారి తల్లిదండ్రులయ్యారు. దీపికా మరోసారి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు అధికారికంగా ప్రకటించడంతో నెట్టింట శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. గత కొద్దిరోజులుగా దీపికా డెలివరీ సమయం, ఆసుపత్రి చేరికపై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెడుతూ, ఇన్స్టాగ్రామ్లో రణ్వీర్–దీపిక సంయుక్తంగా ఒక పోస్ట్ను పంచుకున్నారు. “వెల్కమ్ బేబీ గర్ల్.. 19|9|2026 – దువా, దీపిక, రణ్వీర్”… -
Ranveer – Deepika: దువాతో రణవీర్ – దీపిక క్యూట్ ఫ్యామిలీ పిక్స్ వైరల్.. బేబీ బంప్తో దీపిక స్పెషల్ అట్రాక్షన్!
Ranveer – Deepika: బాలీవుడ్ స్టార్ కపుల్ రణవీర్ సింగ్, దీపిక పదుకొణె మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారారు. ఈ జంట తమ కుమార్తె దువాతో కలిసి దిగిన క్యూట్ ఫ్యామిలీ ఫొటోలను అభిమానులతో పంచుకోవడంతో అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఫొటోల్లో దీపిక బేబీ బంప్తో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో అభిమానులు, నెటిజన్లు ఈ ఫ్యామిలీ పిక్స్పై ఆసక్తిగా స్పందిస్తున్నారు. రణవీర్ సింగ్, దీపిక పదుకొణె…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Jensen Huang: ఎన్విడియా సీఈఓగా తిరిగి జెన్సన్ హువాంగ్ నియామకం..
-
UP Crime: అక్క భర్తతో ప్రేమాయణం.. పెళ్లికి అడ్డుగా ఉందని తల్లిని చంపేసింది!
-
NIMS : నిమ్స్లో ఏసీబీ షాకింగ్ తనిఖీలు.. చనిపోయిన రోగుల పేరుతోనూ బిల్లులు!
-
Sourav Ganguly: మీకేమైనా మైండ్ పని చేస్తుందా..? టెస్టు డ్రాపై గంగూలీ కీలక వ్యాఖ్యలు..
-
CM Revanth Reddy : కృష్ణా జలాలపై హరీష్ రావుకు రేవంత్ సవాల్.. లెక్కలతో తేల్చుకుందామా?
ట్రెండింగ్
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!