Dhurandhar Trailer: బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ధురంధర్'. 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' ఫేమ్ ఆదిత్య ధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్.మాధవన్, అక్షయ్ ఖన్నా, సారా అర్జున్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ విడుదలైంది. భారత్ vs పాక్ ఉగ్రవాదం అనే కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమా ట్రైలర్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది.
బాలీవుడ్ నెక్స్ట్ జనరేషన్ సూపర్ స్టార్ అనే పేరు తెచ్చుకున్న హీరో ‘రణవీర్ సింగ్’. కమర్షియల్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న దర్శకుడు ‘రోహిత్ శెట్టి’. ఈ ఇద్దరి కలయికలో ఇప్పటికే ‘సింబా’ సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత రోహిత్ శెట్టి డైరెక్ట్ చేసిన ‘సూర్యవన్షీ’ సినిమాలో కూడా రణవీర్ సింగ్ ఒక స్పెషల్ క్యామియో ప్లే చేసి అట్రాక్ట్ చేశాడు. రణవీర్ సింగ్ ఎనర్జీకి, రోహిత్ శెట్టి స్టైల్ ఆఫ్…
ఇండియన్ 2', 'అపరిచితుడు' రీమేక్ రైట్స్ వివాదాల నుంచి దర్శకుడు శంకర్ బయటపడ్డారు. ప్రస్తుతం రామ్ చరణ్‌తో RC15, కమల్ హాసన్‌తో 'భారతీయుడు 2' సినిమాలతో బిజీగా ఉన్నాడు. అంతే కాదు హిందీలో రణవీర్ సింగ్‌తో 'అపరిచితుడు' తీస్తానని ప్రకటించిన దానికి భిన్నంగా వేరే ప్రాజెక్ట్ తో ముందుకు వెళ్ళనున్నట్లు తెలుస్తోంది.