ఇద్దరు యువ హీరోల మధ్య ఊహించని విధంగా మరోసారి క్లాష్ ఏర్పడింది. గతేడాది ఓ సారి బాక్సాఫీస్ బరిలో పోటీపడ్డ వీరిద్దరూ మరోసారి సమరానికి సై అంటున్నారు. వారే నాగశౌర్య, శ్రీసింహా. లాస్ట్ ఇయర్ కొద్దిగా పై చేయి అనిపించుకున్న నాగశౌర్య ఈ సారి సాలీడ్ హిట్ కొట్టాలని చూస్తుంటే తొలి సినిమా తర్వాత విజయం లేని శ్రీసింహా ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టి ఇండస్ట్రీలో నిలబడాలని చూస్తున్నాడు. నిజానికి ప్రస్తుతం వారానికి నాలుగైదు స్మాల్ అండ్…