ఈ వీకెండ్ లో రెండు డబ్బింగ్ సినిమాలతో పాటు నాలుగు స్ట్రయిట్ సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. ఇందులో నరేశ్ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం', 'లవ్ టుడే', 'తోడేలు' చిత్రాల మీదే అందరి దృష్టి ఉంది.
Ranasthali: నూతన నటీనటులు ధర్మ, చాందిని రావు జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రణస్థలి.అనుపమ సూరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం యొక్క టీజర్ ను నిన్న వెంకటేష్ రామానాయుడు స్టూడియోలో రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.