చిరంజీవి, మోహన్ బాబు ఇద్దరూ స్వయంకృషితో చిత్రసీమలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించిన వారు. వారిద్దరూ కలసి ‘శ్రీరామబంటు’ మొదలు ‘కొదమసింహం’ వరకు అనేక చిత్రాల్లో మిత్రులుగా, శత్రువులుగా నటించి అలరించారు. 35 ఏళ్ళ క్రితం చిరంజీవి, మోహన్ బాబు మిత్రులుగా నటించిన ‘చక్రవర్తి’ కూడా జనాన్ని ఆకట�
‘అన్నమయ్య’ అన్న పదం వింటే చాలు తెలుగువారి మదిలో ఆయన పలికించిన పదకవితలు చిందులు వేస్తాయి. ‘తెలుగు పదకవితాపితామహుని’గా చరిత్రలో నిలచిన ‘అన్నమాచార్య’ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కించాలని పలువురు ప్రయత్నించారు. అలాంటి వారిలో కవి, దర్శకులు ఆచార్య ఆత్రేయ, నటుడు, నిర్మాత, దర్శకుడు పద్మనాభం
మరాఠిలో ఘన విజయం సాధించిన చిత్రం ‘నటసమ్రాట్’. నానా పటేకర్ టైటిల్ పాత్రధారిగా మహేశ్ మంజ్రేకర్ తెరకెక్కించిన ఈ సినిమా చక్కని ప్రేక్షకాదరణ పొందింది. సహజంగా రీమేక్స్ కు దూరంగా ఉండే కృష్ణవంశీ ‘నటసమ్రాట్’ను ‘రంగమార్తాండ’ పేరుతో తెలుగులో తీస్తున్నారు. ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్
ఇప్పటి వరకు సెన్సార్ కట్ పడకుండా సంసారపక్షంగా చిత్రాలు తెరకెక్కిస్తూ సాగుతున్నారు దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి. ఈ మధ్యే ఆయన ‘ఆర్గానిక్ మామ.. .హైబ్రీడ్ అల్లుడు…’ అనే సినిమాకు శ్రీకారం చుట్టారు. ఎస్వీ కృష్ణారెడ్డి చిత్రాలలో మానవసంబంధాలు, వాటి విలువలకు పీట వేస్తూనే తసదైన పంథాలో వినోదాన్ని చొ�
సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో ఎప్పటికి మర్చిపోలేని సినిమా నరసింహ.. రజినీ స్టైల్, రమ్యకృష్ణ పొగరు, సౌందర్య అందం.. వెరసి ఈ సినిమా ఒక చార్ట్ బస్టర్. ఇప్పటికి ఎక్కడో ఒకచోట ఈ సినిమాలోని సాంగ్స్ వినపడుతూనే ఉంటాయి. ముఖ్యంగా రజినీ, రమ్యకృష్ణ ల మధ్య రివెంజ్ సన్నివేశాలు ఇప్పటికీ గూస్ బంప్స్ తెప్పిస్తాయి.
ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా తెలుగు సినిమా వెలుగును దశదిశలా ప్రసరింప చేసిన చిత్రంగా ‘బాహుబలి- ద కంక్లూజన్’ నిలచింది. 2015 జూలై 10న విడుదలైన ‘బాహుబలి-ద బిగినింగ్’కు ఈ సినిమా సీక్వెల్. ‘బాహుబలి’ మొదటి భాగం విడుదలైనప్పుడు ఆ చిత్రం సైతం యావద్భారతాన్నీ అలరించింది. అయితే ‘బాహుబలి-1’లో “కట్టప్ప
కె.రాఘవేంద్రరావు, ఆయన అన్న కె.కృష్ణమోహనరావు కలసి తమ ఆర్.కె.అసోసియేట్స్ పతాకంపై టాప్ స్టార్స్ తో పలు చిత్రాలు తెరకెక్కించారు. మోహన్ బాబుతో వారు నిర్మించిన ‘అల్లరి మొగుడు’ చిత్రం భలేగా అలరించింది. ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావే దర్శకత్వం వహించారు. 1992 ఫిబ్రవరి 14న ‘అల్లరి మొగుడు’ జనం ముందు నిలచి,
‘మనం’ తర్వాత ‘బంగార్రాజు’ కోసం నాగార్జున, నాగ చైతన్య రెండవ సారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ “సోగ్గాడే చిన్ని నాయన” చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశ