రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు పార్థివదేహానికి చంద్రబాబు దంపతులు నివాళులర్పించారు. రామోజీరావు కుటుంబ సభ్యులను వారు ఓదార్చారు. ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.
Mohan babu Crucial Comments on Ramoji Rao: అనారోగ్యంతో మరణించిన ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు రేపు(ఆదివారం) రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య తెలంగాణ రాష్ట్ర అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారని తెలుస్తోంది. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ప్రస్తుతం ఫిల్మ్ సిటీ నివాసంలో ఉంచారు. అయితే…జీవించి ఉండగానే సొంతంగా స్మారకం నిర్మించుకున్న ఏకైక వ్యక్తి గా రామోజీరావు చరిత్రలో నిలిచిపోయారని అంటూ…
Tollywood Shootings Stalled Due to Ramoji Rao Death: అనారోగ్య కారణాలతో కన్నుమూసిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతి నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. నిజానికి రామోజీరావు నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించారు. అదే విధంగా రామోజీ ఫిలిం సిటీ నిర్మాణం చేసి తెలుగు సినిమాలకు మాత్రమే కాదు భారతదేశంలో ఉన్న దాదాపు అన్ని సినిమాల షూటింగ్స్ కి హైదరాబాద్ ను కేంద్ర…
Rajamouli cries after seeing Ramoji Rao Dead Body: టాలీవుడ్ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన రాజమౌళి కంటతడి పెట్టుకున్నారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన పార్థివ దేహాన్ని ఫిలిం సిటీ లోని ఆయన నివాసంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఈ నేపద్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా రాజమౌళి కూడా తన కుటుంబ…
మీడియా దిగ్గజం, ప్రముఖ వ్యాపార్తవేత్త రామోజీరావు కన్నుమూశారు.. ఆయన మరణం అందరినీ కదిలిస్తోంది.. ఇక, రామోజీరావు మరణంతో కృష్ణా జిల్లా పామర్రులోని ఆయన స్వగ్రామం పెదపారుపూడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.. రామోజీ రావు మరణ వార్త విని శోకసముద్రంలో మునిగిపోయారు గ్రామస్తులు. ఈ వార్త తెలిసిన వెంటనే హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు రామోజీ ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్తులు.
Pawan Kalyan to Pay Tributes to Ramoji Rao: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుంచి హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వస్తున్నారు. నిజానికి ప్రధాని మోదీ రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఎన్డీయే పక్ష నేతలందరూ ఢిల్లీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా పలు కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే రామోజీరావు మరణించిన విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ హుటాహుటిన బయలుదేరారు. ఆయన రామోజీ ఫిలిం సిటీ లోని…
Balakrishna – Chiranjeevi Condolences on Ramoji Rao Death: రామోజీ రావు అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రల ప్రజలు, ప్రముఖులు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఆయనకు నివాళ్లు అర్పిస్తున్నారు. ఇక ఈ క్రమంలో ఆయనకు బాలకృష్ణ నివాళి అర్పించారు. తెలుగు పత్రికా రంగంలో మకుటం లేని మహారాజు గా వెలుగొందారు రామోజీ రావు తెలుగులోనే కాదు దేశ పత్రికా రంగంలోనే ఓ కొత్త ఒరవడిని సృష్టించి భావితరాల పత్రికా ప్రతినిధులకు మార్గదర్శి…
Ramoji Rao Death News: పత్రికా రంగంలో చెరగని ముద్ర వేసిన ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంలో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం విషమంగా ఉండడంతో ఈ రోజు ఉదయం 4.50 గం.కు ఆయన కన్నుమూశారు. అనంతరం ఫిల్మ్‌సిటీలోని నివాసానికి ఆయన పార్థివదేహాన్ని తరలించారు. ఆయన మృతిపట్ల సినీ,…
Ram Charan and Game Changer Team Condolonces to Ramoji Rao: పత్రికా రంగంలో చెరగని ముద్ర వేసిన ఈనాడు సంస్థల అధినేత, దిగ్గజ పాత్రికేయులు రామోజీరావు గారి మరణం అత్యంత బాధాకరం అని గేమ్ ఛేంజర్ యూనిట్ పేర్కొంది. ఈ రోజు రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ చిత్రీకరణ చేస్తున్న రామ్ చరణ్… రామోజీ రావు గారికి అశ్రు నివాళులు అర్పించారు. ఆయనతో పాటు దర్శకుడు శంకర్, నటులు సునీల్ రఘు కారుమంచి ఇతర చిత్ర…