వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్స్ బ్యానర్ లో నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వచ్చిన మూవీ ‘కోర్ట్’ స్టేట్ వర్సెస్ ఎ నోబడీ. హాస్య నాటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. సీనియర్ నటులు శివాజీ, సాయి కుమార్ కీలక పాత్రలు పోషించారు. మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో యునానిమస్ బ్లాక్…
నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్స్ బ్యానర్ లో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘కోర్ట్’ స్టేట్ వర్సెస్ ఎ నోబడీ. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రిమియర్స్ తో ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. …
ప్రస్తుతం సినిమా వ్యాపారం ఆశించినంత లాభదాయకంగా లేదు. కోట్లకి కోట్లు పెట్టి నిర్మిస్తున్న స్టార్ సినిమాలు బొక్క బోర్లా పడుతున్నాయి. బయ్యర్స్ కు భారీ నష్టాలు మిగులుస్తున్నాయి. పోస్టర్స్ లో ఉండే నంబర్ కు అసలు నంబర్స్ కు పోలికే ఉండదు. కానీ తాజాగా రిలీజ్ అయిన చిన్న సినిమా ప్రీమియర్స్ తోనే ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఆ సినిమానే కోర్ట్. నేచురల్ స్టార్ నాని సొంత నిర్మాణసంస్థ అయిన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై…