Censor Board Shock to Ramgopal Varma’s Vyuham Movie: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ వ్యూహం సినిమా ఇబ్బందుల్లో పడింది. దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డి మరణాంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితుల ఆధారంగా వ్యూహం సినిమా తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించిన వర్మ వ్యూహం సినిమాను నవంబర్ 10 న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్టు కూడా ప్రకటించాడు. తాజాగా ఈ సినిమాను సెన్సార్ కోసం పంపించగా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి బోర్డు నిరాకరించింది.…