పతంజలి ఆయుర్వేద వ్యవస్థాపకుడు బాబా రామ్‌దేవ్, సంస్థ ఎండీ బాలకృష్ణకు కేరళ కోర్టు షాకిచ్చింది. కేరళలోని పాలక్కడ్ జిల్లా కోర్టు బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేసింది.
Patanjali : పతంజలి తప్పుడు ప్రకటనలకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. యోగాగురు రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ కూడా ఇవాళ కోర్టు విచారణకు హాజరయ్యారు.
Baba Ramdev : ఐటీ రంగంలోకి అడుగుపెట్టాలనుకుంటున్న యోగా గురు రామ్‌దేవ్‌కు శుభవార్త అందింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రోల్టా ఇండియా లిమిటెడ్‌కు రీ-బిడ్ చేయడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి) ముంబై బెంచ్ అనుమతి ఇచ్చింది.
యోగా గురు రామ్ దేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రామ్ దేవ్ బాబా వివరణ ఇచ్చారు. తాను ఉద్దేశ్యపూర్వకంగా ఏదో ఒక వర్గానికి చెందిన వారిపై ఈ వ్యాఖ్యలు చేయలేదని, ప్రతి మతంలో ఇలాంటి వ్యక్తులు ఉన్నారని మాత్రమే చెప్పానని స్పష్టం చేశారు.