గేమ్ ఛేంజర్ సంక్రాంతికి రిలీజ్ అయి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ ముగించిన రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమా RC 16 ను సెట్స్ పైకి తీసుకు వెళ్ళాడు. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పీరియాడికల్ నేపథ్యంలో సాగే విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందనుంది. ఉప్పెన వంటి సూపర్ హిట్ సినిమా అందించిన దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన…