‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో, రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. గ్రామీణ వాతావరణంలో జరిగే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ డాక్టర్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ, జగపతిబాబులు కూడా ఇందులో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. Also…
Rajamouli : రాజమౌళి సినిమాల కోసం సినీ ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తుంది. అది ఎవరిని అడిగినా చెప్తారు. అలాంటిది రాజమౌళి మాత్రం ఓ మూడు సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారంట. ఆ విషయం ఆయనే స్వయంగా చెప్పారు. రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబుతో భారీ బడ్జెట్ తో సినిమా తీస్తున్నారు. ఆ మూవీ కోసం ఇప్పటికే షూటింగ్ శరవేగంగా చేస్తున్నారు. ఇప్పటికే ఒడిశాలో షూటింగ్ షెడ్యూల్ అయిపోయింది. ప్రస్తుతం ఫారిన్ లో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం పెద్ది. ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు సన దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆస్కార్ అవార్డు విన్నెర్ ఏ ఆర్ రెహామాన్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీరామనవమి కనుకాగా పెద్ది ఫస్ట్ గ్లిమ్స్ ను ఫస్ట్ షాట్ పేరుతో రిలీజ్ చేసారు మేకర్స్. Also Read…
Janhvi Kapoor : బాలీవుడ్ అందాల భామ జాన్వీకపూర్ రచ్చ మామూలుగా ఉండట్లేదు. నిత్యం సోషల్ మీడియాలో ఘాటు అందాలతో రెచ్చిపోతోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన తర్వాతనే అమ్మడి రేంజ్ మారిపోయింది. దేవర సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. మొదటి సినిమాతోనే భారీ హిట్ అందుకుంది. దెబ్బకు పాన్ ఇండియా ఇమేజ్ ఆమెకు సొంతం అయిపోయింది. దాని తర్వాత ఆమె రామ్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’. ఉప్పెన చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. రామ్ చరణ్ కెరీర్ లో 16వ సినిమాగా వస్తోన్న ఈ సినిమాలు చరణ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవల చరణ్ బర్త్ డే నాడు రిలీజ్ చేసిన పెద్ది ఫస్ట్ లుక్ కు విశేష స్పందన లభించింది. Also Read : NANI : హిట్…
Peddi : రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్ది సినిమా నుంచి నిన్న ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. సుకుమార్ శిష్యుడు కావడంతో పాటు.. సినిమా టేకింగ్ మీద బుచ్చిబాబుకు మంచి పట్టు ఉంది. అందుకే సినిమా మీద అంచనాలు విపరీతంగా ఉండేవి. నిన్న రామ్ చరణ్ బర్త్ డే రోజు ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఏఆర్ రెహమాన్…
తెలుగు సినీ పరిశ్రమలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నటుల్లో రామ్ చరణ్ ఒకరు. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ తర్వాత దాదాపు మూడు ఏళ్లకు ‘గేమ్ ఛేంజర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు చరణ్. కానీ అనుకున్నంతగా ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన తదుపరి చిత్రాలపై గట్టిగా ఫోకస్ పెట్టాడు. కాగా చరణ్ నటిస్తున్న వరుస చిత్రాల్లో దర్శకుడు బుచ్చిబాబుతో ‘#RC16’ ఒకటి. ఈ గ్లోబల్ స్టార్ కు జతగా అతిలోక సుందరి ముద్దుల కూతురు…
కుందనపు బొమ్మ అంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జెస్సీ అలియాస్ సమంత అప్పుడే 15 ఏళ్ల కెరీర్ కంప్లీట్ చేసుకుంది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో ఒడిదుకులు చూసిన సామ్ మళ్లీ మునుపటి ఫామ్ కోసం గట్టిగానే ట్రై చేస్తోంది. విజయ్ దేవరకొండతో చేసిన ఖుషీ తర్వాత వెండితెరపై కనిపించలేదు. తెలుగు ఆడియన్స్ను పలకరించలేదు. రీసెంట్లీ టాలీవుడ్లోకి తిరిగి వచ్చేయాలంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేయడంతో. తిరిగి వచ్చేస్తున్నా బ్రో అంటూ సమంత చేసిన ఒక్క కామెంట్తో టాలీవుడ్ సినీ సర్కిల్క్…
మెగా పవర్ రామ్ చరణ్ ఈ ఏడాది ఆరంభంలో కాస్త చేదు ఫలితాన్ని ఇచ్చింది. భారీ అంచనాలతో వచ్చిన గేమ్ ఛేంజర్ కు మెగాభిమానులను నిరుత్సహపరిచింది. దీంతో ఈసారి ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు రామ్ చరణ్. ఈ నేపథ్యంలోనే తన నెక్స్ట్ సినిమాను యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు తో చేస్తున్నాడు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రాబోతోందని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా…
ప్రజంట్ ఒక మంచి హిట్ కోసం పాకులాడుతున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ. తోలుతా సైడ్ క్యారెక్టర్లలో నటించి తర్వాత హీరోగా మంచి సక్సెస్ అందుకున్నాడు విజయ్.. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు. అయితే గత కొన్నేళ్లుగా ఫ్లాపులతో, ఇబ్బంది పడుతున్న విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘కింగ్డమ్’ అనే మూవీ చేస్తున్నాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా…