దర్శకుడు కొరటాల శివ “భీమ్లా నాయక్” నిర్మాతలతో భేటీ కానున్నారట. నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీనుతో కలిసి పవన్ సినిమా నిర్మాతలతో “ఆచార్య” రిలీజ్ విషయం ఈ సమావేశం జరగనుంది. ఈ సమాచారం చూస్తుంటే “ఆచార్య” సంక్రాంతికి రాబోతోందా ? అనే అనుమానం కలుగుతోంది. అదే గనుక నిజమైతే “భీమ్లా నాయక్” పోస్ట్ పోనే కావడం ఖాయం. ఇప్పటికే టాలీవుడ్ లో పెద్ద సినిమాల విడుదల విషయం గందరగోళంగా మారింది. “ఆర్ఆర్ఆర్” సినిమా తేదీపై మరోసారి అధికారిక…
సినిమా వాళ్ళకు పండగ సీజన్ అంటే భలే ప్రేమ. ముఖ్యంగా సంక్రాంతి, దసరా ఫెస్టివల్ సీజన్ ను సొమ్ము చేసుకోవడానికి తెలుగు నిర్మాతలు ఆసక్తి చూపుతుంటారు. ఈ సమయంలో రెండు, మూడు పెద్ద సినిమాలు విడుదలైనా ఇబ్బంది లేదనేది వారు చెప్పే మాట. భోగీ, సంక్రాంతి, కనుమ, ముక్కనుమా…. ఈ నాలుగైదు రోజులు జనాలకు సినిమా చూసే మూడ్ బాగా ఉంటుందని సినిమా వాళ్ళ నమ్మకం. అలానే దసరా నవరాత్రుల సమయంలోనూ సినిమాలను రిలీజ్ చేస్తే… విజయం…
కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న కల్పిత కథ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అజయ్ దేవ్‌గన్, అలియా భట్, ఒలివియా మోరిస్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో చిత్రబృందం ప్రమోషన్లను స్టార్ట్ చేస్తోంది. అయితే..ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది.…
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించాడు. రామ్ చరణ్ తేజ్ ముఖాన్ని స్వాపింగ్ చేస్తూ ”వినయ విధేయ రామ” సినిమాలోని ఫైటింగ్ వీడియోను క్లిప్పింగ్స్‌ను తన ముఖానికి జోడించి అలరించాడు. రామ్ చరణ్‌లా ఫైటింగ్, డైలాగ్‌లు చెప్పుతూ ఆకట్టుకున్నాడు వార్నర్. ఈ వీడియోను ఇన్‌స్టా్గ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వేల సంఖ్యలో లైక్స్, కామెట్స్ వస్తున్నాయి. read also : ఢిల్లీ అంతర్జాతీయ పోస్టాఫీసులో భారీగా డ్రగ్స్ పట్టివేత.. కాగా.. వార్నర్ గత ఏడాది…
‘ఆర్ఆర్ఆర్’… నిస్సందేహంగా ప్రస్తుతం దేశం మొత్తంలో సెట్స్ పై ఉన్న చిత్రాల్లో అత్యంత క్రేజీ ప్రాజెక్ట్! దర్శకుడు రాజమౌళి… హీరోలు ఎన్టీఆర్, చరణ్. హాలీవుడ్ బ్యూటీతో పాటూ ఆలియా లాంటి టాప్ బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్. అజయ్ దేవగణ్ లాంటి సీనియర్ స్టార్స్ కూడా ‘ఆర్ఆర్ఆర్’లో భాగం! ఇంత వ్యవహారం ఉంది కాబట్టే జక్కన్న మల్టీ స్టారర్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే, కరోనా, లాక్ డౌన్స్ అంతకంతకూ ఆలస్యం చేస్తున్నాయి. అయినా…