తెలుగు ఇండస్ట్రీ లో మల్టీస్టార్ర్ర్ చిత్రాల ట్రెండ్ కొనసాగుతున్న విషయం అందరికి తెలిసిందే.. ఒకప్పుడు సీనియర్ హీరో మరియు నేటి తరం స్టార్ హీరోలు కలిసి మల్టీస్టార్ర్ర్ సినిమాలును అయితే చేసేవారు.కానీ ఇప్పుడు ట్రెండ్ అయితే బాగా మారింది, ఒకే జనరేషన్ కి చెందిన స్టార్ హీరోలు కలిసి సినిమాలు చేస్తున్నారు.. ఇదంతా ఆర్ఆర్ఆర్ మూవీ ఇచ్చిన ధైర్యం అనే చెప్పవచ్చు.అయితే ఆర్ఆర్ఆర్ కి ముందే ఒక క్రేజీ మల్టీస్టార్ర్ర్ సినిమా మిస్ అయ్యిందని తెలుస్తుంది.. మెగా…
పాన్ ఇండియన్ హీరో ఎన్టీఆర్ గురించి ప్రత్యేకం గా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా తో ప్రేక్షకులను మెప్పించిన జూనియర్ ఎన్టీఆర్. ఆ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా భారీగా పాపులారిటిని అయితే ఏర్పరచుకున్నాడు. ఈ మూవీతో గ్లోబల్ స్టార్ గా కూడా గుర్తింపు ను తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న…
రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా వెయ్యి కోట్ల కు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ సినిమా తో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు పాన్ ఇండియా హీరోలుగా మారారు.ఆ స్థాయి లో ఇప్పుడు మహేష్ బాబు కూడా క్రేజ్ ను దక్కించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల యొక్క ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఏమాత్రం…
నేహా శర్మ తెలుగు ప్రేక్షకులు ఈమెను మరిచిపోయి చాలా కాలం అవుతుంది. రామ్ చరణ్ వంటి స్టార్ తో నటించినా ఆమెకు అంతగా ఫేమ్ రాలేదు. కారణం ఏంటంటే అది ఆయన మొదటి సినిమా .2007లో చిరుత చిత్రంతో రాంచరణ్ హీరోగా ఇండస్ట్రీ కి పరిచయమయ్యాడు. దర్శకుడు పూరి జగన్నాధ్ కి చిరంజీవి ఆ బాధ్యత ను అప్పగించాడు. పోకిరితో ఇండస్ట్రీ హిట్ కొట్టి ఫార్మ్ లో ఉన్న పూరి జగన్నాధ్ మీద చిరంజీవి గట్టి నమ్మకం…
ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట ఎంత క్రేజ్ సంపాదించుకుంది తెలుసు. ఏకంగా ఆస్కార్‌కి నామినేట్ అయి అవార్డును సైతం సొంతం చేసుకుంది. నాటు నాటు పాట డ్యాన్స్ ను దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా దీని ప్రభావం విపరీతంగా ఉంది.
పవన్ కళ్యాణ్ మరియు అల్లు అర్జున్ మెగా కుటుంబం లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుత సమయం లో ఆయన బాగా క్లోజ్ అయిన వ్యక్తి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. బాలయ్య బాబు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ప్రోగ్రాం లో ప్రభాస్ రామ్ చరణ్ తో చేసిన చిట్ చాట్ చూస్తే వాళ్లిద్దరూ ఎంత మంచి స్నేహితులో మనకు అర్థం అవుతుంది. వీళ్లిద్దరి మధ్య…
గ్లోబల్ సూపర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు తెలుగు రాష్ట్రాల హద్దులు దాటి తమ అభిమానం చాటుకుంటున్నారు. మహారాష్ట్రలోని పలు నగరాల్లో వేసవి తాపాన్ని తట్టుకునేలా ఆపన్నులను అన్నదానం, మజ్జిగ వితరణతో ఆదుకుంటున్నారు.
రామ్ చరణ్ ఏకైక హిందీ చిత్రం 'జంజీర్'లో కీలక పాత్ర పోషించిన మహీ గిల్ ఎట్టకేలకు తన సీక్రెట్ మ్యారేజ్ గురించి పెదవి విప్పింది. బాయ్ ఫ్రెండ్ రవి కేసర్ ను ఇప్పటికే పెళ్ళి చేసుకున్నానని వెల్లడించింది.
జూనియర్ ఎన్టీఆర్ తన నివాసంలో కొంతమంది సెలబ్రిటీలకు డిన్నర్ ఇచ్చారు. RRR సినిమాలో భీమ్ పాత్రతో తారక్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్టీఆర్ పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతోంది.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే పురస్కరించుకుని 'మెగా పవర్' మూవీ టైటిల్ లోగోను ఆవిష్కరించారు మేకర్స్. ఈ పోస్టర్ ను ప్రముఖ దర్శకులు మెహర్ రమేశ్, బాబి విడుదల చేశారు.