మహేష్, చరణ్‌ల డేట్స్ వల్ల ఈ సినిమా విజయ్ వద్దకు వెళ్ళిందని చెబుతున్నప్పటికీ వారిద్దరూ ఈ తరహా కథాంశంతో సినిమాలు చేసి ఉండటం వల్లే అంత ఆసక్తి చూపించలేదని అంటున్నారు.
RRR Record Collections: దర్శకధీరుడు రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ట్రిపుల్ఆర్ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Ramcharan: ట్రిపుల్ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. ఇప్పటికే ట్రిపుల్ఆర్ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అయి కలెక్షన్ల దుమ్ము దులిపేస్తోంది.
‘RRR’ Creating New Record: అపజయమే తెలియని దర్శకుడు రాజమౌళి తీర్చిదిద్దిన అద్భుత దృశ్యకావ్యం ఆర్ఆర్ఆర్. మార్చి 25న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనాలు సృష్టిస్తోంది.
Mega Power Star Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ సెప్టెంబర్ 28తో నటునిగా పదిహేనేళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. ఆయన హీరోగా రూపొందిన తొలి చిత్రం `చిరుత` 2007 సెప్టెంబర్ 28న జనం ముందు నిలచింది. ప్రేక్షకుల మదిని గెలిచింది. మెగాస్టార్ చిరంజీవి తనయునిగా రామ్ చరణ్ ను తెరపై చూడాలని తపించిన అభిమానులకు `చిరుత` చిత్రం ఆనందం పంచింది. అదే సమయంలో చిరంజీవి రాజకీయ ప్రవేశం గురించి ఆంధ్రప్రదేశ్ అంతటా ఆసక్తి నెలకొని ఉంది. దాంతో…
Magadheera: టాలీవుడ్లో ప్రస్తుతం రీ రిలీజ్ సినిమాల హవా నడుస్తోంది. కొత్త సినిమాల కంటే రీ రిలీజ్ సినిమాలకే ఎక్కువ కలెక్షన్స్ వస్తుండటం ఇండస్ట్రీ వర్గాలనే ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల మహేష్‌బాబు పోకిరి, పవన్ కళ్యాణ్ జల్సా, చిరంజీవి ఘరానా మొగుడు సినిమాలకు సంబంధించి స్పెషల్ షోలు ప్రదర్శించారు. తాజాగా బాలయ్య చెన్నకేశవరెడ్డి సినిమా స్పెషల్ షోలు ప్రదర్శిస్తున్నారు. కొన్ని చోట్ల అయితే రెగ్యులర్ సినిమాగా చెన్నకేశవరెడ్డిని రోజుకు 4 ఆటలుగా ప్రదర్శిస్తూ వసూళ్లు దండుకుంటున్నారు. అంతేకాకుండా హాలీవుడ్…