టాలీవుడ్‌కు చెందిన రామానాయుడు స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థలు నిర్దేశించిన టాక్స్ మొత్తాన్ని కాకుండా, చాలా తక్కువ మొత్తంలో టాక్స్ కడుతున్నారంటూ జీహెచ్‌ఎంసీ (GHMC) తాజాగా నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, రామానాయుడు స్టూడియోస్ ను నిర్వహిస్తున్న సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ అధికారికంగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా తాము క్రమం తప్పకుండా రామానాయుడు స్టూడియో తరఫున ట్రేడ్ లైసెన్స్, జీహెచ్‌ఎంసీ జారీ చేసిన నోటీసులకు అనుగుణంగానే కడుతున్నామని…
GHMC Notices: హైదరాబాద్‌లోని ప్రముఖ సినీ స్టూడియోలైన అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోస్‌లపై GHMC బల్దియా అధికారులు కఠిన చర్యలను చేపట్టారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజు పేరుతో భారీ పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్టు గుర్తించిన బల్దియా, రెండు స్టూడియోలకూ నోటీసులు జారీ చేసింది. వ్యాపార విస్తీర్ణాన్ని కావాలనే తక్కువగా చూపిస్తూ సంవత్సరాలుగా తక్కువ మొత్తంలోనే ఫీజులు చెల్లిస్తున్న వాస్తవం వెలుగుచూసింది. Pawan Kalyan Political Strategy: పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. రెండు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల…
రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాదా కూడా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. గురువారం రామానాయుడు స్టూడియోలో మొక్కలు నాటి ఛాలెంజ్ ని పూర్తిచేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ” పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు ఎంతో అవసరం ..…