Home
Ram Pothineni
Ram Pothineni News
-
Ram Pothineni: ‘ది వారియర్’ ట్రైలర్ రిలీజ్కు ముహూర్తం ఫిక్స్
రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘ది వారియర్’. ఈ సినిమా జూలై 14న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్కు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. జూలై 1న రాత్రి 7:57 గంటలకు ట్రైలర్ విడుదల చేయనున్నారు. ఈ మూవీలో హీరో రామ్ సరసన కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.… -
Ram Pothineni: అల్లు అర్జున్ స్థానంలో ఉస్తాద్.. ఆ దర్శకుడిదే ఈ ప్లాన్?
‘ఇస్మార్ట్ శంకర్’తో లవర్ బాయ్ నుంచి ఉస్తాద్గా అవతరించినప్పటి నుంచీ రామ్ పోతినేని తన స్పీడ్ పెంచాడు. వరుసగా క్రేజీ ప్రాజెక్టుల్ని లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే లింగుసామీ దర్శకత్వంలో ‘ద వారియర్’ అనే బైలింగ్వల్ కంప్లీట్ చేసిన ఈ ఎనర్జిటిక్ హీరోగా.. త్వరలోనే బోయపాటి శ్రీనుతో సెట్స్ మీదకు వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా మరో సినిమాకి కూడా ఇతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. సినీ వర్గాల్లో వినిపిస్తోన్న వార్తల ప్రకారం.. దర్శకుడు హరీశ్… -
Ram Pothineni: ఉస్తాద్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. అమ్మాయి ఎవరంటే?
టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్స్ లో ఒకడైన రామ్ పోతినేని.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు, స్కూల్ మేట్ అయిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్న వీళ్లిద్దరు.. పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులు సైతం వీరి నిర్ణయంతో ఏకీభవించడంతో, పెళ్లి కార్యక్రమాల్ని మొదలుపెట్టేందుకు సన్నద్ధమవుతున్నట్టు తెలిసింది. ఆగష్టు నెల శ్రావణ మాసంలో నిశ్చితార్థం జరగొచ్చని, నవంబర్ నెల కార్తిక మాసలో పెళ్ళి నిశ్చయించొచ్చని తెలుస్తోంది. త్వరలోనే… -
Ram Pothineni: కోలీవుడ్ డైరెక్టర్ ను క్షమాపణలు కోరిన స్టార్ హీరో.. ఎందుకో తెలుసా..?
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుసామి కి క్షమాపణలు చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రామ్ క్షమించలేనంత తప్పు ఏం చేసి ఉంటాడు అని అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే అస్సలు విషయం ఏంటంటే.. ప్రస్తుతం రామ్, లింగుసామి దర్శకత్వంలో ది వారియర్ అనే చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే… -
Ram Pothineni: మీ కోసమే.. అడిగి మరీ పెట్టించాను
కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో హీరో రామ్, కృతి శెట్టి జంటగా తెరకెక్కిన చిత్రం 'ది వారియర్'. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా జూలై 14 న రిలీజ్ కానుంది. -
The Warrior: రామ్ పోతినేని ‘ది వారియర్’ ప్రెస్ మీట్ (లైవ్)
https://youtu.be/6hDnIn_fJUQ -
Ram : బోయపాటి శ్రీను, రామ్ సినిమా పూజతో ఆరంభం
‘అఖండ’తో మరో బ్లాక్ బస్టర్ కొట్టిన బోయపాటి రామ్ హీరోగా కొత్త సినిమాను ఆరంభించారు. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందనున్న ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. బుధవారం ఉదయం పూజతో ఆరంభమైన ఈ సినిమా దర్శకుడిగా బోయపాటికి 10వ సినిమా. హీరో రామ్ కు 20వ సినిమా. ‘ది వారియర్’ తర్వాత రామ్ నటిస్తున్న చిత్రమిది. రామ్ మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ… -
Ram Pothineni: ‘రాపో’ – ‘ద వారియర్’
అభిమానులకు నచ్చితే చాలు మెచ్చి మెడల్స్ వేస్తూంటారు. హీరో రామ్ ఫ్యాన్స్ అతడిని ‘రాపో’ అంటూ ముద్దుగా పిలుచుకొంటూ అతనిలోనే ‘ర్యాంబో’ను చూసుకుంటున్నారు. రామ్ పోతినేని అనే పూర్తి పేరును కుదించేసి ‘రాపో’గా మార్చేశారు. రామ్ సైతం జనాన్ని ఆకట్టుకొనేందుకు ప్రతి సినిమాలోనూ వైవిధ్యం ప్రదర్శించడానికే ప్రయత్నిస్తున్నాడు. ప్రతీ ప్రయత్నం ఫలించదు కదా, ఓ సారి అహో అనిపిస్తే, మరోసారి అదరహో అనిపిస్తాయి, ఇంకోసారి అదిరిపోయేలా చేస్తాయి. ‘దేవదాస్’గా జనం ముందు నిలచిన రామ్ 16 ఏళ్ళ… -
The Warrior Teaser: వీలైతే మారిపోండి.. లేదా పారిపోండి
రామ్ పోతినేని, ఎన్. లింగుస్వామి కాంబోలో ‘ద వారియర్’ అనే బైలింగ్వల్ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే! కృతి శెట్టి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా చిత్రబృందం ఈ సినిమా టీజర్ని విడుదల చేసింది. అంచనాలకి తగ్గట్టుగానే ఈ టీజర్ ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. కెరీర్లో తొలిసారి పోలీస్ అధికారి పాత్రలో నటించిన రామ్.. ఈ టీజర్లో ఎనర్జిటిక్గా కనిపించాడు. అతని స్వాగ్, స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ ఓరియెంటెడ్ లుక్ సూపర్బ్గా ఉన్నాయి.… -
The Warriorr : “బుల్లెట్” సాంగ్ కు అదిరే రెస్పాన్స్
లింగుస్వామి డైరెక్షన్ లో ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది వారియర్’. జూలై 14న విడుదల కాబోతున్న ‘ది వారియర్’లో కృతిశెట్టి హీరోయిన్ కాగా, అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించబోతోంది. ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీనివాసా చిట్టూరి తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన “బుల్లెట్” సాంగ్ కు క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. ఈ సాంగ్ ను కోలీవుడ్…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-6 Live: ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
-
ENE 2: ‘ఈ నగరానికి ఏమైంది’ అప్పుడు జరిగిన ఆ అవమానాన్ని బయటపెట్టిన విశ్వక్ సేన్ గ్యాంగ్!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!