రామ్ “ది వారియర్”… వార్ బిగిన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఎన్ లింగుసామి దర్శకత్వంలో రామ్ పోతినేని నటిస్తున్న ద్విభాషా చిత్రం టైటిల్ ను రివీల్ చేశారు మేకర్స్. రామ్ ఈ ద్విభాషా చిత్రంతో కోలీవుడ్ లో అరంగేట్రం చేస్తున్నాడు. “RAPO19” అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ ను ఈరోజు రివీల్ చేశామని మేకర్స్ ప్రకటించారు. అన్నట్టుగానే ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్‌ని విడుదల చేశారు మేకర్స్. “ది వారియర్” అంటూ మూవీ టైటిల్ ను ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు మేకర్స్. ఈ పోస్టర్ లో రామ్ పోతినేని తన పోలీసు బృందంతో కలిసి ఒక ముఖ్యమైన మిషన్‌లో పోలీసు అధికారిగా కనిపించాడు. రామ్ తొలిసారి పోలీస్‌గా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులకు యాక్షన్ ట్రీట్‌గా ఉంటుందని సినిమా వర్గాలు చెబుతున్నాయి.
Read Also : బన్నీ నార్త్ ఫ్యాన్స్ కు మరో ట్రీట్…. థియేటర్లలో “అల వైకుంఠపురములో” హిందీ వెర్షన్
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు మారుపేరు డైరెక్టర్ లింగుసామి. ఇక రామ్ కు కూడా విశేషంగా మాస్ ఆఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కావడం, తాజా పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఆది పినిశెట్టి విలన్‌గా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, అక్షర గౌడ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో స్టార్ క్యాస్ట్ ఉండడం కూడా సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న “ది వారియర్” చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ తాజాగా మొదలైంది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!