తెలుగు సినిమా చరిత్రలో కొత్త దశను ఆరంభించిన సినిమా అంటే అది ‘శివ’. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. కొత్తదనంతో, రియలిస్టిక్ ప్రెజెంటేషన్‌తో సినిమా ఇండస్ట్రీనే మార్చేసిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ సినిమాను అత్యాధునిక 4K క్వాలిటీతో మళ్లీ నవంబర్ 14న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా ‘శివ’కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. Also Read : Girlfriend : సినిమా తీయడం…
Akkineni Nagarjuna: టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఆ రూపం. యంగ్ హీరోలకు పోటీగా ఆయన మెయిన్‌టేన్ చేసే ఫిట్‌నెస్. 60వ వడిలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనకు యూత్‌లో ఫాలోయింగ్ తగ్గలేదంటే ఆయన ఏ రేంజ్‌లో ఫిట్‌నెస్ మీద దృష్టి సారించారో అర్థం చేసుకోవాలి. ఇప్పటికి కూడా చాలా మంది అమ్మాయిల కలల మన్మథుడు నాగార్జున అని స్వయాన నాగ్ కుమారులే చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో…
తెలుగు సినిమా చరిత్రలో సునామీలా మార్పులు తెచ్చిన కల్ట్ క్లాసిక్ ‘శివ’ మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించి, అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ఈ ఐకానిక్ చిత్రం 36 ఏళ్ల క్రితం విడుదలై తెలుగు సినీ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు అదే లెజెండరీ సినిమా నవంబర్ 14న గ్రాండ్‌గా రీ-రిలీజ్ కానుంది. Also Read : Mass Jathara : మాస్ జాతర ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ –…
టాలీవుడ్ చరిత్రలో మలుపుతిప్పిన సినిమాగా గుర్తింపు పొందింది ‘శివ’. నాగార్జున హీరోగా, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు సినీ పరిశ్రమకు కొత్త దిశను చూపింది. 1989లో విడుదలైన ఈ సినిమా, సాంకేతికంగా, కథా పద్ధతిలో, మేకింగ్‌లో విప్లవాత్మక మార్పులను తెచ్చింది. యాక్షన్ చిత్రాలకే కాదు, కాలేజీ డ్రామాలకు కూడా రియలిస్టిక్ టచ్ ఇచ్చిన మొదటి తెలుగు సినిమా ఇది అని సినీ అభిమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. Also Read : Nayanthara…