విజయవాడలో ఎన్టీఆర్ విఙ్ఞాన ట్రస్ట్, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి సభ ఏర్పాటు చేసారు. ఈ సభకి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి, మాజీ మంత్రి వెల్లంపల్లి, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, పలువురు ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహనుడు గురించి రామ్ గోపాల్ వర్మ సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. “నేను ఇక్కడకు మీ అందరికీ ఒక జోక్ చెప్పటానికి వచ్చాను. రాజమండ్రిలో ఈ…