Ram Charan: మెగా ఫ్యాన్స్ ను బెంబేలేత్తిస్తున్న న్యూస్.. చరణ్ కు నత్తా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం చరణ్- శంకర్ దర్శకత్వంలో RC15 చిత్రంలో నటిస్తున్నాడు. దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు. ఒకటి గ్రామీణ యువకుడి పాత్ర కాగా.. మరొకటి అధికారి పాత్ర. అయితే తాజాగా ఈ సినిమా గురించిన ఒక వార్త మెగా ఫ్యాన్స్ ను బెంబేలెత్తిస్తోంది.
అదేంటంటే.. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే చరణ్ కు నత్తి ఉంటుందట.. ఏదైనా గట్టిగా మాట్లాడేటప్పుడు చరణ్ కు నత్తి వస్తుందని, దాని వలన కామెడీ పండుతుందని చెప్పుకొస్తున్నారు. ఈ పాత్ర కోసం శంకర్ ప్రత్యేకంగా దృష్టి సారించారని సమాచారం. ఈ ఒక్క వార్తతో అభిమానులు దడుచుకుంటున్నారు. చరణ్ కు ఇలాంటి పాత్రలు కొత్తేమి కాదు.. రంగస్థలంలో చెవిటి వాడిగా కనిపించి మెప్పించాడు. అయితే నత్తి అనగానే లైగర్ సినిమా గుర్తుకు వచ్చేస్తోంది అంటున్నారు అభిమానులు.విజయ్ దేవరకొండ నత్తితో మాట్లాడడం చూశాక.. అసలు నత్తి అన్న పదం వింటుంటూనే భయమేస్తోంది, అలాంటి పాత్రలో చరణ్ కనిపిస్తే తట్టుకోలేమని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
Also Read
- The Paradise OTT: ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
- Nelson: ‘థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి’.. ‘జైలర్ 2’ రచ్చపై డైరెక్టర్ నెల్సన్ ఫస్ట్ రియాక్షన్!
- Varanasi: ‘వారణాసి’ పోస్ట్‌పోన్ కాలేదట.. ఆ రోజే థియేటర్లలోకి మహేష్ - జక్కన్న మూవీ!
- Anupama Parameswaran: పెళ్లి చేసుకోవద్దని నేను ఎక్కడా చెప్పలేదు: అనుపమ
తాజావార్తలు
-
Poco X8s: 12GB RAM, Snapdragon 7 Gen 4 ప్రాసెసర్‌తో Poco X8s? లీకైన వివరాలు ఇవే!
-
Kiren Rijiju: ‘‘బంగ్లాదేశ్-ఫ్రాన్స్ తరహాలో భారత్‌లో కుట్ర’’.. సోరోస్ ప్లాన్ పనిచేయదన్న కిరెన్ రిజిజు..
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
Kilauea volcano: 55వ సారి కిలావుయా అగ్ని పర్వత విస్పోటనం..
-
Ferrari Luce: భారత్‌లోకి ఫెరారీ తొలి ఎలక్ట్రిక్ కారు.. 2.5 సెకన్లలో 100 km/h స్పీడ్!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!