Game Changer : మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. మరో రెండ్రోజుల్లో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ థియేటర్లోకి రాబోతుంది.
గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్… హీరో రామ్ చరణ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్ పుట్టినప్పుడు తాను ఇంటర్ చదువుతున్నానని అన్నారు. అన్నయ్యకి కొడుకు పుట్టాడని చెప్పి ఇంట్లో నామకరణం చేశారు. నామకరణం చేసినప్పుడు మా నాన్నగారు ఒక పేరు పెట్టారు. మా ఇంట్లో అందరికీ ఆంజనేయ స్వామి అని పేరు రావాలి. ఎందుకంటే ఆయన మా ఇంటి దైవం. అందుకే రామ్ చరణ్…
గేమ్ చేంజర్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమా హీరో రామ్ చరణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పక్కన బాబాయ్ పవన్ కళ్యాణ్ సహా సినిమాకి పనిచేసిన ఎంతోమంది నటీనటులు టెక్నీషియన్లు నిర్మాత దర్శకుడుతో పాటు మిగతావారు వేదిక మీద ఉండగా రామ్ చరణ్ మాట్లాడారు. చరణ్ మాట్లాడుతూ… నమస్తే ఏపీ చాలా దూరం నుంచి చాలా శ్రమ తీసుకుని సినిమా మీద, సినిమా పరిశ్రమ మీద ప్రేమతో చాలా దూరం నుంచి వచ్చిన ప్రతి…
Upasana : టాలీవుడ్ స్టార్ హీరో రామ్చరణ్, ఉపాసన పెళ్లి అయిన పదేళ్ల తర్వాత గతేడాది తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. 2023 జూన్ 20న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
Game Changer Event : బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అబ్బాయ్ రామ్ చరణ్ మధ్య బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఈ ఇద్దరు ఎన్నో వేదికలు పంచుకున్నారు.
Game Changer Event : బాబాయ్ పవన్ కళ్యాణ్, అబ్బాయ్ రామ్ చరణ్ కలిసి ఒకే వేదిక పై కనిపించడం కొత్త కాదు. కానీ ఈరోజు ఈ ఇద్దరు వేదికను పంచుకోబోయే గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా స్పెషల్ అనే చెప్పాలి.
Game Changer : ప్రతేడాది సంక్రాంతి పండుగ సీజన్ అభిమానులకు ఎంతో ప్రత్యేకంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. సినీ అభిమానులు సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన అన్ని సినిమాలను థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపిస్తారు.
Game Changer Pre-Release Event: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా జనవరి 10న గ్రాండ్గా విడుదల కానుంది. జనవరి 2న సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. ఇక ట్రైలర్ మెగా అభిమానులకు విపరీతంగా నచ్చింది. అభిమానుల అంచనాలను రెట్టింపు చేసేలా ఉన్న ట్రైలర్ విడుదల కావడంతో సినిమా విడుదల కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే నేడు (జనవరి 4)వ తేదీన రాజమండ్రి వేదికగా ఈ మెగా ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఈ…
Game Changer : మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. మరి కొన్ని మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ థియేటర్లోకి రాబోతోంది.
రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ 2025 ఆరంభంలోనే బాక్సాఫీస్ గేమ్ ఛేంజ్ చేయడానికి దూసుకొస్తోంది. మరో వారం రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర అసలు సిసలైన గేమ్ స్టార్ట్ కాబోతోంది. జనవరి 10న గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్. ముందుగా లక్నోలో గ్రాండ్గా టీజర్ లాంచ్ ఈవెంట్ చేశారు. అక్కడి నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ వచ్చారు. ఇప్పటి వరకు రిలీజ్ అయినా సాంగ్స్ అన్నీ…