రాజమౌళితో సినిమా చేస్తే, ఏ హీరో అయిన సరే.. ఆ ఒక్క సినిమా మాత్రమే చేయాలి. ఇది రాజమౌళి కండీషన్ కూడా. ప్రస్తుతం రాజమౌళి రూలింగ్‌లో ఉన్న హీరో మహేష్ బాబు. కాబట్టి, బాబు కొత్త ప్రాజెక్ట్స్‌కు సంబంధించిన చర్చ ఇప్పుడు అనవసరం. కానీ ఇతర హీరోలు మాత్రం ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నారు. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వరుస ప్రాజెక్ట్స్ లైన్‌లో పెడుతున్నారు. ప్రభాస్ చేతిలో ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2 సినిమాలున్నాయి.…
ప్రస్తుతానికి రామ్ చరణ్ తేజ, బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్నాడు. పూర్తిస్థాయి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో మైత్రీ మూవీ మేకర్స్ సన్నిహితుడైన సతీష్ కిలారు, ‘వృద్ధి సినిమా’ పేరుతో బ్యానర్ లాంచ్ చేసి నిర్మాతగా పరిచయమవుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు సుకుమార్ సమర్పిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వాస్తవానికి ఈ సినిమా మార్చి 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది, కానీ…
RC16 : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం ఈరోజు సెట్స్ పైకి వెళ్లింది. 'ఉప్పెన' సినిమాతో దర్శకుడిగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన దర్శకుడు బుచ్చిబాబు సానా ఈరోజు సినిమా షూటింగ్ ప్రారంభించారు.