రకుల్ ప్రీత్ సింగ్ మరో కొత్త అడుగు వేయబోతోందా? ఆమె తాజా ట్వీట్ చూస్తే అదే అనిపిస్తోంది. నేరుగా ప్రకటించకపోయినా హింట్ అయితే ఇచ్చింది హాట్ గాళ్! “కడుపు నొప్పెట్టేదాకా నవ్వండి. ఆ తరువాత, మరి కాస్త నవ్వండి!” అంటోంది రకుల్. తన సొషల్ మీడియా అకౌంట్లో తాజాగా ఓ లాఫ్ మెసేజ్ పోస్ట్ చేసిన ఈ లవ్లీ లేడీ బ్యూటిఫుల్ పిక్ కూడా బోనస్ గా అందించింది. Read Also : మహేష్ బర్త్ డే…
ఆయుష్మాన్ ఖురానా భోపాల్ కి బయలుదేరాడు. మధ్యప్రదేశ్ రాజధానిలో సుమారు నెల రోజుల పాటూ షూటింగ్ లో పాల్గొననున్నాడు. ‘డాక్టర్ జి’ పేరుతో ఆయన నటిస్తోన్న సినిమా తాజాగా ప్రారంభమైంది. ఇందులో సౌత్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం. ఆయుష్మాన్ కు సీనియర్ గా, ‘డాక్టర్ ఫాతిమా’ పాత్రలో రకుల్ కనిపిస్తుందట. ఇక హీరో క్యారెక్టర్ కూడా ‘డాక్టరే’. ఆయుష్మాన్ ‘డాక్టర్ ఉదయ్ గుప్తా’గా ‘డాక్టర్ జి’లో అలరించనున్నాడు. Read Also…
సౌత్ సినిమాలపై బాలీవుడ్ బడా స్టార్స్ మోజు రోజురోజుకు పెరుగుతోందేగానీ… తగ్గటం లేదు! అక్షయ్ కుమార్ అయితే మరింత జోరు మీదున్నాడు. ఆయన గత చిత్రం ‘లక్ష్మీ’. ఆ సినిమా లారెన్స్ తీసిన దక్షిణాది బ్లాక్ బస్టర్ ‘కాంచన’ మూవీయే! అయితే, ఇప్పుడు మరో రెండు కోలీవుడ్ సూపర్ హిట్స్ తో బాలీవుడ్ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయబోతున్నాడు మన రీమేక్స్ ‘ఖిలాడీ’!అక్షయ్ కుమార్ ప్రస్తుతం చేస్తున్న పలు చిత్రాల్లో ‘బచ్చన్ పాండే’ కూడా ఒకటి. కృతీ సనోన్,…
ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ సౌత్ లో దాదాపు దశాబ్ద కాలం నుంచి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తన నటనతో, అద్భుతమైన ఫిజిక్ తో ఎంతోమంది అభిమానుల మనసు దోచుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం పలు బడా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తాజాగా ఈ బ్యూటీ లేటెస్ట్ ఎల్లో బికినీ పిక్ తో నెట్టింట్లో సెగలు పుట్టిస్తోంది. మేకప్ లుక్ లేకుండా సహజ సౌందర్యంతో స్విమ్మింగ్ పూల్ లో కాళ్ళు పెట్టి కూర్చున్న త్రో…
తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ ‘రాక్షసన్’ తమిళ తంబీలను మాత్రమే కాకుండా టాలీవుడ్ ఆడియన్స్ ను కూడా థ్రిల్ చేసింది. తమిళంలో విష్ణు విశాల్, అమలా పాల్ కీలక పాత్రలు పోషించిన ‘రాక్షసన్’ మూవీ అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత తెలుగులో “రాక్షసుడు” అనే టైటిల్ తో విడుదలై భారీ రెస్పాన్స్ తో పాటు నిర్మాతలకు లాభాలనూ తెచ్చిపెట్టింది. తెలుగులో రమేశ్ వర్మ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమా పరమేశ్వరన్…
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి బాలీవుడ్ బాట పట్టింది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ లో క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న ఓ సినిమాని ముగించుకొని వుంది. కాగా బాలీవుడ్ లో మాత్రం వరుసగా మూడు సినిమాలను లైన్ లో పెట్టింది. అయితే తాజాగా రకుల్ మరోసారి లక్కీ ఛాన్స్ కొట్టేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె త్వరలోనే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన…
ప్రముఖ తమిళ దర్శకుడు ఎ. ఎల్. విజయ్ తెరకెక్కిస్తున్న ద్విభాషా చిత్రంలో టాలీవుడ్ క్రేజీ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్నాడు. ‘అక్టోబర్ 31 – లేడీస్ నైట్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ తో పాటు నలుగురు ప్రముఖ కథానాయికలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నివేతా పేతురాజ్, మంజిమా మోహన్, రెబా మోనికా జాన్, మేఘా ఆకాశ్ ఆ నలుగురు! విశేషం ఏమంటే… ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం దర్శకుడు ఎ.…
రకుల్ ప్రీత్ ఇప్పుడో హిందీ సినిమాలో కండోమ్ టెస్టర్ పాత్రను పోషిస్తోంది. ఈ సోషల్ కామెడీ మూవీని రూనీ స్క్రూవాల ఆర్ఎస్వీపీ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. మరాఠీ దర్శకుడు, ‘బకెట్ లిస్ట్’ ఫేమ్ తేజస్ విజయ్ డియోస్కర్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే దాదాపు ఆరేడు హిందీ సినిమాల్లో గ్లామర్ డాల్ గా నటించిన రకుల్ ప్రీత్ యాక్ట్ చేస్తున్న ఫస్ట్ ఉమెన్ సెంట్రిక్ మూవీ ఇదే! ఈ చిత్రానికి ‘ఛత్రీవాలీ’ పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది.…
ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారు. అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుందో ఏమో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ధైర్యంగా ట్రక్ నడిపేసింది. అయితే ఇది నిజంగా కాదు… సినిమా కోసం. ‘సర్దార్ కా గ్రాండ్ సన్’ బాలీవుడ్ సినిమాలో అర్జున్ కపూర్ తో కలసి నటిస్తోంది రకుల్. ఈ కామెడీ డ్రామాలో ఇంకా జాన్ అబ్రహామ్, అదితిరావ్ హైద్రీ, నీనా గుప్త ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాస్వీ నాయర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోనే…
గత యేడాది ఇదే ఫిబ్రవరి నెల 21న విడుదలైన ‘భీష్మ’ మూవీ నితిన్ ను సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. ఆ తర్వాత కరోనా కారణంగా థియేటర్లు మూత పడటంతో ఆ సినిమా సూపర్ హిట్ రేంజ్ కు వెళ్ళకుండానే ఆగిపోయింది. అయితే దాని కంటే ముందే నితిన్ పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నిజానికి అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే లాస్ట్ ఇయర్ నితిన్ నటించిన మూడు నాలుగు సినిమాలు విడుదలై ఉండేవి. కానీ కరోనా…