Home
Rakul Preet Singh
Rakul Preet Singh News
-
దసరాకు ముందే వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’!
తొలి చిత్రం ‘ఉప్పెన’తో కలెక్షన్ల సునామి సృష్టించాడు మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఈ యేడాది ఫిబ్రవరి 12న ప్రేమికుల దినోత్సవ కానుకగా వచ్చిన ‘ఉప్పెన’ వైష్ణవ్ తేజ్ కెరీర్ కు గట్టి పునాది వేసింది. విశేషం ఏమంటే ఈ సినిమా విడుదలకు ముందే ‘కొండపొలం’ నవల ఆధారంగా క్రిష్… వైష్ణవ్ తేజ్ తో సినిమాను తెరకెక్కించాడు. క్రిష్ సొంత నిర్మాణ సంస్థలో రూపొందిన ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ నాయికగా నటించింది. సాఫ్ట్ వేర్… -
వెబ్ సిరీస్ తో నవ్వించబోతున్న రకుల్!
రకుల్ ప్రీత్ సింగ్ మరో కొత్త అడుగు వేయబోతోందా? ఆమె తాజా ట్వీట్ చూస్తే అదే అనిపిస్తోంది. నేరుగా ప్రకటించకపోయినా హింట్ అయితే ఇచ్చింది హాట్ గాళ్! “కడుపు నొప్పెట్టేదాకా నవ్వండి. ఆ తరువాత, మరి కాస్త నవ్వండి!” అంటోంది రకుల్. తన సొషల్ మీడియా అకౌంట్లో తాజాగా ఓ లాఫ్ మెసేజ్ పోస్ట్ చేసిన ఈ లవ్లీ లేడీ బ్యూటిఫుల్ పిక్ కూడా బోనస్ గా అందించింది. Read Also : మహేష్ బర్త్ డే… -
బాలీవుడ్ హీరోతో ‘స్టెతస్కోప్’ లవ్ సెట్ చేసుకుంటోన్న రకుల్!
ఆయుష్మాన్ ఖురానా భోపాల్ కి బయలుదేరాడు. మధ్యప్రదేశ్ రాజధానిలో సుమారు నెల రోజుల పాటూ షూటింగ్ లో పాల్గొననున్నాడు. ‘డాక్టర్ జి’ పేరుతో ఆయన నటిస్తోన్న సినిమా తాజాగా ప్రారంభమైంది. ఇందులో సౌత్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం. ఆయుష్మాన్ కు సీనియర్ గా, ‘డాక్టర్ ఫాతిమా’ పాత్రలో రకుల్ కనిపిస్తుందట. ఇక హీరో క్యారెక్టర్ కూడా ‘డాక్టరే’. ఆయుష్మాన్ ‘డాక్టర్ ఉదయ్ గుప్తా’గా ‘డాక్టర్ జి’లో అలరించనున్నాడు. Read Also… -
‘మిషన్ సిండ్రెల్లా’… ‘రాక్షసుడ్ని’ పట్టుకునే పనిలో అక్షయ్ కుమార్!
సౌత్ సినిమాలపై బాలీవుడ్ బడా స్టార్స్ మోజు రోజురోజుకు పెరుగుతోందేగానీ… తగ్గటం లేదు! అక్షయ్ కుమార్ అయితే మరింత జోరు మీదున్నాడు. ఆయన గత చిత్రం ‘లక్ష్మీ’. ఆ సినిమా లారెన్స్ తీసిన దక్షిణాది బ్లాక్ బస్టర్ ‘కాంచన’ మూవీయే! అయితే, ఇప్పుడు మరో రెండు కోలీవుడ్ సూపర్ హిట్స్ తో బాలీవుడ్ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయబోతున్నాడు మన రీమేక్స్ ‘ఖిలాడీ’!అక్షయ్ కుమార్ ప్రస్తుతం చేస్తున్న పలు చిత్రాల్లో ‘బచ్చన్ పాండే’ కూడా ఒకటి. కృతీ సనోన్,… -
నెట్టింట్లో సెగలు పుట్టిస్తున్న రకుల్ బికినీ లుక్…!
ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ సౌత్ లో దాదాపు దశాబ్ద కాలం నుంచి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తన నటనతో, అద్భుతమైన ఫిజిక్ తో ఎంతోమంది అభిమానుల మనసు దోచుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం పలు బడా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తాజాగా ఈ బ్యూటీ లేటెస్ట్ ఎల్లో బికినీ పిక్ తో నెట్టింట్లో సెగలు పుట్టిస్తోంది. మేకప్ లుక్ లేకుండా సహజ సౌందర్యంతో స్విమ్మింగ్ పూల్ లో కాళ్ళు పెట్టి కూర్చున్న త్రో… -
‘రాక్షసన్’ హిందీ రీమేక్ కు టైటిల్ ఫిక్స్
తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ ‘రాక్షసన్’ తమిళ తంబీలను మాత్రమే కాకుండా టాలీవుడ్ ఆడియన్స్ ను కూడా థ్రిల్ చేసింది. తమిళంలో విష్ణు విశాల్, అమలా పాల్ కీలక పాత్రలు పోషించిన ‘రాక్షసన్’ మూవీ అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత తెలుగులో “రాక్షసుడు” అనే టైటిల్ తో విడుదలై భారీ రెస్పాన్స్ తో పాటు నిర్మాతలకు లాభాలనూ తెచ్చిపెట్టింది. తెలుగులో రమేశ్ వర్మ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమా పరమేశ్వరన్… -
అక్షయ్ సరసన లక్కీ ఛాన్స్ కొట్టేసిన రకుల్!
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి బాలీవుడ్ బాట పట్టింది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ లో క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న ఓ సినిమాని ముగించుకొని వుంది. కాగా బాలీవుడ్ లో మాత్రం వరుసగా మూడు సినిమాలను లైన్ లో పెట్టింది. అయితే తాజాగా రకుల్ మరోసారి లక్కీ ఛాన్స్ కొట్టేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె త్వరలోనే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన… -
విశ్వక్ సేస్ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్!
ప్రముఖ తమిళ దర్శకుడు ఎ. ఎల్. విజయ్ తెరకెక్కిస్తున్న ద్విభాషా చిత్రంలో టాలీవుడ్ క్రేజీ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్నాడు. ‘అక్టోబర్ 31 – లేడీస్ నైట్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ తో పాటు నలుగురు ప్రముఖ కథానాయికలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నివేతా పేతురాజ్, మంజిమా మోహన్, రెబా మోనికా జాన్, మేఘా ఆకాశ్ ఆ నలుగురు! విశేషం ఏమంటే… ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం దర్శకుడు ఎ.… -
‘ఛత్రీవాలీ’గా రకుల్ ప్రీత్ సింగ్!
రకుల్ ప్రీత్ ఇప్పుడో హిందీ సినిమాలో కండోమ్ టెస్టర్ పాత్రను పోషిస్తోంది. ఈ సోషల్ కామెడీ మూవీని రూనీ స్క్రూవాల ఆర్ఎస్వీపీ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. మరాఠీ దర్శకుడు, ‘బకెట్ లిస్ట్’ ఫేమ్ తేజస్ విజయ్ డియోస్కర్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే దాదాపు ఆరేడు హిందీ సినిమాల్లో గ్లామర్ డాల్ గా నటించిన రకుల్ ప్రీత్ యాక్ట్ చేస్తున్న ఫస్ట్ ఉమెన్ సెంట్రిక్ మూవీ ఇదే! ఈ చిత్రానికి ‘ఛత్రీవాలీ’ పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది.… -
ట్రక్ డ్రైవర్ గా రకుల్ ప్రీత్ సింగ్
ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారు. అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుందో ఏమో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ధైర్యంగా ట్రక్ నడిపేసింది. అయితే ఇది నిజంగా కాదు… సినిమా కోసం. ‘సర్దార్ కా గ్రాండ్ సన్’ బాలీవుడ్ సినిమాలో అర్జున్ కపూర్ తో కలసి నటిస్తోంది రకుల్. ఈ కామెడీ డ్రామాలో ఇంకా జాన్ అబ్రహామ్, అదితిరావ్ హైద్రీ, నీనా గుప్త ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాస్వీ నాయర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోనే…
తాజావార్తలు
-
Thopudurthi Prakash Reddy: తోపుదుర్తిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు.. ఏ క్షణంలోనైనా అరెస్ట్..?
-
BJP vs Congress: మోదీ ఎక్కడికీ వెళ్లరు’.. విపక్షాల మెగా ర్యాలీకి బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్
-
Sai Pallavi: డైరెక్టర్ ఇన్పుట్స్ కాదు.. సీతమ్మ ఆశీర్వాదమే ముఖ్యం
-
Ramdev on Owaisi: యూపీ ఎన్నికలపై రామ్‌దేవ్ కామెంట్స్.. ఒవైసీ పోటీపై సంచనల వ్యాఖ్యలు
-
Amit Shah : కాంగ్రెస్‌కు కౌంటర్‌గా బీజేపీ పాదయాత్ర.. పాల్గొననున్న అమిత్ షా
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..