Sharwanand: కుర్ర హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక గత ఏడాది శర్వా పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెల్సిందే. జూన్ 3 న హీరో శర్వానంద్, రక్షితా రెడ్డిల వివాహం జైపూర్ లీలా ప్యాలెస్‌లో ఘనంగా జరిగింది. వీరి వివాహానికి టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. గత కొన్నిరోజులుగా శర్వానంద్ తండ్రి కాబోతున్నాడని, రక్షిత ప్రస్తుతం గర్భవతిఅని చెప్పుకొస్తున్నారు.
Sharwanand: కుర్ర హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక ఈ ఏడాదే శర్వా పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెల్సిందే. జూన్ 3 న హీరో శర్వానంద్, రక్షితా రెడ్డిల వివాహం జైపూర్ లీలా ప్యాలెస్‌లో ఘనంగా జరిగింది. వీరి వివాహానికి టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు.
యంగ్ హీరో శర్వానంద్ బ్యాచిలర్ లైఫ్ కి ఎండ్ కార్డ్ వేసి మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ చేసాడు. ఈ వేడుకలు 2 రోజులపాటు అట్టహాసంగా వేడుకలు జరిగిన తర్వాత రక్షిత రెడ్డిని జూన్ 3 రాత్రి 11 గంటలకి రాజస్థాన్ లోని లీలా ప్యాలెస్ లో శర్వా వివాహం చేసుకున్నాడు. స్టార్ హీరో రామ్ చరణ్- సిద్ధార్థ్- నిర్మాత వంశీలు ఈ వెడ్డింగ్ కి అటెండ్ అయ్యారు. శర్వానంద్-రక్షితల కుటుంబ సభ్యులు రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు ఈ…
Puri Jagananth: ఒక సినిమా హిట్ అయితే హీరోకు పేరు రావడం..ప్లాప్ అయితే డైరెక్టర్ పేరు పోవడం ఇండస్ట్రీలో సాధారణం. ఇక ఈ మధ్యనే లైగర్ సినిమాతో పూరి జగన్నాథ్ భారీ పరాజయాన్ని చవిచూశాడు.
(ఆగస్టు 22న ‘ఇడియట్’కు 20 ఏళ్ళు) ‘మాస్ మహరాజా’గా నేడు సాగుతున్న రవితేజకు స్టార్ డమ్ తీసుకు వచ్చిన చిత్రం ‘ఇడియట్’. అంతకు ముందు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందిన ‘ఇట్లు శ్రావణీసుబ్రమణ్యం’ జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ఆ తరువాత వారిద్దరి కాంబోలో వచ్చిన చిత్రం ‘ఇడియట్’. అందువల్ల మొదటి నుంచీ ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. పైగా పూరి జగన్నాథ్ ఇదే కథతో కన్నడలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా ‘అప్పు’…