Home
Rakshit Shetty
Rakshit Shetty News
-
Rakshit Shetty: ఆమెను ఎంతో ప్రేమించా.. కానీ, వాడు ఆ పని చేసి..
Rakshit Shetty: కన్నడ నటుడు రక్షిత్ శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అంటే తెలుగులో అతను డైరెక్ట్ గా మూవీ చేయకపోయినా.. నేషనల్ క్రష్ రష్మిక.. నిశ్చితార్థం చేసుకొని క్యానిస్ల చేసిన పెళ్లి కొడుకుగా తెలుగువారికి బాగా సుపరిచితుడు రక్షిత్. -
Saptasagaralu Daati Side B: సూపర్ హిట్ మూవీ .. సీక్వెల్ డేట్ వచ్చేసింది
Saptasagaralu Daati Side B: కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ జంటగా హేమంత్ దర్శకత్వం వహించిన చిత్రం సప్తసాగరాలు దాటి. గత నెల కన్నడ లో రిలీజ్ అయ్యిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో తెలుగులో సెప్టెంబర్ 22న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, రక్షిత్ శెట్టి విడుదల చేశారు. -
Rakshit Shetty: మొదటి రోజే బ్రేక్ ఈవెన్… ఆల్ షోస్ హౌజ్ ఫుల్
కన్నడ యంగ్ స్టార్ హీరో రక్షిత్ శెట్టి అతడే శ్రీమన్నారాయణ, 777 చార్లీ సినిమాలతో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. క్వాలిటీ ఉండే సినిమాలని, కంటెంట్ ఓరియెంటెడ్ కథలకి మాత్రమే ఓకే చెప్పే రక్షిత్ శెట్టి… లేటెస్ట్ గా నటిస్తూ ప్రొడ్యూస్ చేసిన సినిమా ‘సప్త సాగర దాచే ఎల్లో’ కర్ణాటకలో సూపర్ హిట్ అయ్యింది. రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 1న కన్నడ ఆడియన్స్ ముందుకి వచ్చి క్లాసిక్… -
Rakshit Shetty: రష్మికను రక్షిత్ ఇంకా మరచిపోలేదా.. టచ్ లోనే ఉన్నాడట!
Rakshit Shetty Shocking Comments On Relation with Rashmika Mandanna: కన్నడ హీరో రక్షిత్ శెట్టి, హీరోయిన్ రష్మిక మందన కిరిక్ పార్టీ సమయంలో కలిసి నటించారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య జన్మించిన ప్రేమ ఏకంగా ఎంగేజ్మెంట్ చేసుకునే వరకు వెళ్ళింది. అయితే తర్వాత కాలంలో ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకుని రష్మిక తెలుగు సినిమాల్లో బిజీ అవ్వగా రక్షిత్ శెట్టి కూడా కన్నడ సినీ పరిశ్రమ తలెత్తుకునేలా అనేక సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇటీవల… -
Sapta Sagaralu Dhaati: ‘సప్త సాగరాలు దాటి’ టెన్షన్ పెట్టింది కానీ.. రిలీజ్ కి స్పెషల్ ప్లాన్
Sapta Sagaralu Dhaati Hero Rakshit Shetty Interview: కన్నడలో ఘన విజయం సాధించిన ‘సప్త సాగర దాచే ఎల్లో’ సినిమాను ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. ‘అతడే శ్రీమన్నారాయణ’, ‘777 చార్లీ’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తూ నిర్మించిన ఈ సినిమా ‘సప్త సాగర దాచే ఎల్లో’ కన్నడలో సూపర్ హిట్ అందుకుంది. హేమంత్ ఎం రావు… -
Sapta Sagaralu Dhati Trailer: గుండెలు పిండేందుకు రెడీ అయ్యారు కాస్కోండి!
Sapta Sagaralu Dhati Trailer Released by Nani: రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి హీరోగా రిలీక్ అయి కన్నడలో ఘన విజయం సాధించిన ‘సప్త సాగర దాచే ఎల్లో’ సినిమాను ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. ‘అతడే శ్రీమన్నారాయణ’, ‘777 చార్లీ’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తూ నిర్మించిన ఈ ‘సప్త సాగర దాచే ఎల్లో’… -
Rakshit Shetty: ఖుషీ రిలీజ్ రోజే హైదరాబాద్ లో కూడా రష్మిక మాజీ ప్రియుడి సినిమా
Sapta Sagaradaache Ello – Side A Releasing in Hyderabad: రష్మిక మందన్న మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి హీరోగా నటించిన కన్నడ సప్త సాగర దాచే ఎల్లో అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పవిత్ర లోకేష్, అచ్యుత్ కుమార్, అవినాష్ వంటి కన్నడ నటులు కూడా నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయింది. రుక్మిణి వసంత హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాని విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమా… -
Kushi: విజయ్ దేవరకొండకి పోటీగా రంగంలోకి రష్మిక మాజీ ప్రియుడు..
Rakshit Shetty Sapta Sagaradaache Yello Vs vijay devarakonda Kushi: విజయ్ దేవరకొండ సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఖుషి సినిమా సెప్టెంబర్ ఒకటో తేదీన విడుదల అయ్యేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభించిన సినిమా యూనిట్ ట్రైలర్ను ఈరోజు హైదరాబాద్ లో ఒక భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి రిలీజ్ చేసింది. కేవలం తెలుగు మీడియాను మాత్రమే కాదు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల మీడియా ప్రతినిధులను కూడా పిలిచి గ్రాండ్ పార్టీ… -
“చార్లీ 777” టీజర్ కు భారీ వ్యూస్
కన్నడ హీరో రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్న చిత్రం “చార్లీ 777”. పరంవా స్టూడియోస్ బ్యానర్ పై జి.ఎస్. గుప్తా, రక్షిత్ శెట్టి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంగీత శృంగేరి, రాజ్ బి శెట్టి, బాబీ సింహా, డానిష్ సైట్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కిరణ్ రాజ్ కే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో టైటిల్ రోల్ లో ఓ కుక్క కనిపిస్తుండటం విశేషం. ఈ సినిమా చార్లీ జర్నీని… -
‘777 చార్లీ’ టీజర్: కుక్క చుట్టూ తిరిగే కథ
నేడు కన్నడ నటుడు రక్షిత్‌శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘777 చార్లీ’ సినిమా టీజర్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ఈ టీజర్‌ను నేచురల్ స్టార్ నాని విడుదల చేస్తూ.. టీజర్ క్యూట్‌గా ఉందని పేర్కొన్నారు. కాగా ఇందులో టైటిల్ రోల్ కుక్కదే కావడం విశేషం. టీజర్ మొత్తం ఆ కుక్క చుట్టూనే తిరిగింది. తిండి కోసం ఆ కుక్క పడే కష్టాలను చూపించి, చివరగా ధర్మ అనే హీరో చార్లీని తీసుకెళ్తున్న దృశ్యం…
తాజావార్తలు
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!