టీడీపీ రాజ్యసభ సభ్యులను ఖరారు చేసింది. సానా సతీష్, బీద మస్తాన్ రావు పేర్లను టీడీపీ ఖరారు చేసింది. ఆర్.కృష్ణయ్య పేరును ఇప్పటికే బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది.
రాజ్యసభకు ఇటీవల ఎంపికైన 57 మంది సభ్యులలో సోమవారం 27 మంది ప్రమాణ స్వీకారం చేశారు. అందులో 18 మంది తిరిగి ఎన్నికైన వారు ఉన్నారు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ సైతం సోమవారం రాజ్యసభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం విజయేంద్ర ప్రసాద్ ఉత్సాహం కొద్ది ‘జైహింద్’ అంటూ నినదించారు. ఆ తర్వాత సభాపతి యం. వెంకయ్య నాయుడు ఓ సూచన చేయడం గమనార్హం. ‘ఓ సభ్యుడు సూచించిన…