బుల్లితెర నుండి వెండితెరపైకి వచ్చింది మలయాళ ముద్దుగుమ్మ రజిషా విజయన్. అలనాటి ప్రముఖ నటి షీలా కుమార్తె అయిన రజిషా ఇప్పటికే పలు మలయాళ చిత్రాల్లో నటించింది. ధనుష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కర్ణన్’తో ఈ అమ్మడు కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా చక్కని విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలూ అం